వీడు తప్పు చెబుతున్నాడు డ్రైవర్, క్లీనర్ కి ఏది తింటే అది ,ఎంత తింటే అంత. డబ్బులు కూడా ఇస్తారు ఎవరూ చెప్పరు.అందుకే డాబా వాళ్ళు అడ్డగోలుగా దోపిడీ చేస్తారు కస్టమర్ల నుంచి.పార్సిల్సు వల్ల డబ్బులు చాలా వస్తాయి , కేబిన్ లో పేసింజర్లను ఎక్కించుకుంటారు ఆ డబ్బులు డ్రైవర్లు కే.
ప్రవేటు,ప్రభుత్వ బస్సు డ్రైవర్లు ధా బాల దగ్గర ఆపినందుకు డ్రైవర్లకు ధా బా యాజమాన్యం నుంచి ఏమీ ఉండదు.కాకపోతే భోజనం,టిఫిన్ బస్సుతో ఉన్న స్టాఫ్ కి ఫ్రీ గా పెడతారు.దానికి ఆశించి బస్సుని ఢాబాల దగ్గర ఆపుతారు. దానివల్ల ప్రయాణీకులకు సౌకర్యమే కదా.
Corporate hospitals are giving incentives for promoting business what if even they provide meals to drivers and conductors. Your life is in their hands kindly treat them with dignity and respect