Very easy to blame a buyer. Today people r talking abt FTL buffer zone etc Have u ever in the past considered all these before buying? Did u even know? It’s very easy to say now. What is appreciable about HYDRA? Pulling common man on to the road?
Amaravati waterlogged area , cannot become as Hitech City, may be a city. Bangalore and Hyderabad is very near to Amaravati. Hope on NCB is there. But Govt. Stability is a …….?
రిజిస్ట్రేషన్ వాళ్లకి ఏం టార్గెట్లు ఉంటాయి వాళ్ళు ఏ విధంగా చేపిస్తారు మీరు చెప్పేది తప్పు, రిజిస్ట్రేషన్ కావాలని చేయించుకునే వాళ్లు వస్తారు అప్పుడు రిజిస్టార్ రిజిస్ట్రేషన్ చేస్తాడు అంతేకానీ రిజిస్టార్ పోయి రిజిస్ట్రేషన్ చేస్తానో రమ్మని ఎవరిని అడగడు
😂😂fake,broker gala matalu nami konakandi, enirojullu aina demand ragane bhaulajathi company la kosam bhoomi thisukuntaru,hyd ku entha dooranga konukunte antha manchidi
E broker gala matalu patukoni konte adkuthintaru😂,develop kagane govt aquasation chesthadi company la kosam,ekadaina doranga konukondi,dharalu pergothe buildozer lu vasthaye mee istam
హైద్రాబాద్ మొత్తాన్ని కూల్చమని చెప్పండి. కొత్తగా అన్ని రోడ్లు 150 ఫీట్ ఉండే విధంగా ప్లాన్ చేయాలి. ఇక గల్లి రోడ్లు అన్ని 100 ఫీట్ వెడల్పు ఉండే విదంగా చేయాలని ప్రభుత్వానికి చెప్పండి. ప్రస్తుత ప్రభుత్వం మరియు హైడ్రా అధికారి రంగనాథ్ గారు ఇతర ఉన్నతాధికారులు ఎక్కడ స్థలం కేటాయిస్తే అక్కడ మాత్రమే ఇళ్ళు కట్టుకోవాలి అని ప్రజలకు చెప్పండి. గొలుసు కట్టు చెరువులలో బోటు షికారు ఏర్పాటు చేస్తే బాగుంటుంది.