పూర్వికుల పేర్లు చెప్పి మీ పొట్ట బాగానే నింపుకుంటున్నారు... ఆఅ సొల్లు ఈ సొల్లు చెప్పడం దండగ... అందులో ఏమి న్యూట్రిషన్ ఉంటాయో చెప్తే చాలు.. ఎమోషన్ బ్లాక్ మెయిల్ చేయకుండా..
జీలకర్ర వెల్లుల్లి పాయ ఉల్లిపాయ మెత్తగా నూరుకుని అందులో పచ్చిమిర్చి కచపచ చితకొట్టి మనం కడిగి పెట్టుకున్న చేపలు తయారుచేసిన ఉల్లిపాయ ముద్ద చింతపండు పులుసు ఉప్పు కారం నూనె మొత్తం కలిపి ఒక్క 15 నిమిషాలకు పొయ్యి మీద పెట్టి మరగని స్తే ఆ వాసనకి మన కడుపు నిండిపోతుంది అది పాతకాలపు చేపల పులుసు
మాది గుంటూరు జిల్లా....... మా చిన్నతనంలో మా అమ్మమ్మ జొన్నలు, బెల్లం కలిపి జొన్న పిట్టు వండి పెట్టేది....... మెచ్యూర్ టైం లోనే పెట్టేవారు...... అలాగే మెచ్యూర్ ఐన ప్రీవియస్ మంత్స్ లో ఇలా పెడితే నడుము నొప్పులు వగైరా ఉండవు........