అన్న మీరు అన్ని బానే చెప్పారు కానీ డబ్బు క్లీన్ గురించి అతను పూర్తిగా చెప్పలేదే నేను మీరు ఏ lg వాషింగ్ మిషన్ తీసుకున్నారో సేమ్ అదే మోడల్ నేను కూడా తీసుకున్నాను. టెక్నీషియన్ మా ఇంటికి కూడా వచ్చాడు. కానీ డబ్బు క్లీన్ చేసిన తర్వాతనే బట్టలు వాషింగ్ వేయమని చెప్పాడు. కానీ ఇతను డైరెక్ట్ గా బట్టలు వాష్ చేయడానికి వేశాడు. అలా చేయడం వలన కింద ఉన్న గ్రీస్ చిన్న చిన్న మాలిక్యూల్స్ బట్టలు లో కలుస్తాయి.
Em avvadu bro just godown lo emina dust patti vuntundhani clean cheyyamani vuntaaru starting lo tub clean two months ki ala clean cheskovali Emi chesina sare pulsator kinda muriki perukupothumdhi adhi open chesi clean chesukovaali one year ala Meere open cheyyakandi service vaallani kanukkoni cheyyandi lekapothe problem avvocchu meeke