Hi Everyone am Sonuswathi Upload Videos about Coocking, Travelling, beauty tips,mehndi designs,DIY,Blouse works,saree kuchu works, shopping,Vlogs and lot more very Useful Videos in our channel for Ladies
Like,share and Don't Forget to Subscribe Please 🙏 subscribe to my channel
మాకు ఇలాంటి డాగ్ ఉంది పుట్టి 4 నెలలు అయింది కానీ దానికి బాగా పేలు ఎక్కువ పటేస్తున్నాయి ఏంచేయాలో తెలియడం లేదు ఇంజక్షన్ ఏ వయసులో చేయించాలి ప్లీజ్ అండి రెప్ల్ పెట్టండి
ఇంజక్షన్ ఇప్పుడు చేయించొచ్చు అలాగే వదిలేసారు అనుకోండి బ్లడ్ మోషన్స్ కూడా వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి సో హాస్పిటల్ తీసుకెళ్లండి ఇంజక్షన్ చేయించండి అండ్ అంతే కాకుండా పేలు పోయే షాంపూస్ దొరికితే అవి వాడండి అండ్ టాబ్లెట్స్ కూడా దొరుకుతాయి అవి కూడా వాడండి కంపల్సరీ అయితే హాస్పిటల్ తీసుకెళ్లండి
అది కోపం కాదు రా ప్రతి ఒక డాగ్ అలాగే ఎవరైనా వచ్చినప్పుడు మీది మీదికి వెళుతుంది బట్ కరవదు అలా ఉంటేనే మంచిది ఎందుకంటే దొంగలు రాకుండా దొంగలు వచ్చినా కూడా మనకి సేఫ్ సైడ్ ఉంటుంది పిల్లల్ని బెదిరిస్తుంది అని చెప్పేసి అన్నారు కదా పిల్లలు అంటే వాటికి చాలా ఇష్టము సో ఏం చేయాలంటే పిల్లలు చేతికి ఏమైనా బిస్కెట్స్ లాంటివి ఇచ్చి మన pet వేస్తూ ఉంటే అది పిల్లలకు కూడా అలవాటు అవుతూ ఉంటుంది
Insta post lu and Naku chala Mandi send chesaru adi nijam ho abadham ho alochinchaledhu nenu use avuthundi ani post chesa oka Vela ade nijam avuthe use avuthundi ga kontha mandi ammai la ki so anduke post chesa