Im from Vizag, I have been working in Bangalore since 3yrs. They are kind hearted to Telugu people especially. Reservation is their internal issue of Karnataka state. May be the Main reason is water problem.
Ala epatiki avadu, aithe chala baguntundi, old bangalore maaki kavali, anni chotla ninchi vachi bangalore chala ante chala change ayindi. Hydrabad lo kannada matladithe matladuthara ledu kada alantapudu andaru akkada telugu matladaka valakochina language lo matladi valane kincha paresthe valaki bada kalagada . 44 years nunchi nenu bangalore lone unna ippatiki naki telugu vasthundi ante adi kannada valu telugu nerchokoni mana bhasha matladadam valla. Bangalore lo unte minimu meeku 5 languages vasthuni . Yenduvall alochinchandi, mana intlo maname parayavalaithe aa badha ele untundo . Karnatakadalli idkondu nanu thindiro utakke . Kudidiro neerige . Usiradiro gaalige niyathagirbeku.
నాకు తెలియక అడుగుతాను, తమిళ్ వాళ్ళ కన్నా బెంగళూర్ వాళ్ళు చాలా మంచోళ్లు, తెలుగు వాళ్ళని చాలా బాగా చూసుకుంటారు అని విన్నట్టు గుర్తు. ఇక్కడ చూస్తే నాకు రివర్స్ లో కనిపిస్తుంది.
నేను ఇది కరెక్ట్ అది కాదు అని చెప్పలేను కానీ DMart ద్వారా చాలా మందికి ఎంప్లాయిమెంట్ దొరుకుతుంది. అంటే ఒక వ్యక్తి తన కుటుంబం మొత్తాన్ని పోషించుకుంటున్నాడు. వేల మందికి పెట్టుబడి పెట్టలేని పరిస్తితి కానీ జాబ్ దొరుకుతుంది. DMart ఓనర్ కూడా మన ఇండియన్. అతను విదేశీ కాదు.