Awesome Sir, I am facing exactly this issues, interact avvataniki knowledge person ledu, edaina cheddam ante support evaru leru, one man army. Thanks for your valuable words🎉
ఎదుటివాడు ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకుంటాము , కానీ మనిషి ఖర్మ ని ఎట్టి పరిస్థితుల లోను మార్చలేము . ఒక 100 మందిని స్టడీ చెయ్యండి , అంతకన్నా ముందు మనల్ని మనము స్టడీ చేస్తే తెలుస్తుంది
ఫండ్ అడ్వైజర్ ఫీజు తీసుకొని గైడ్ చేయొచ్చుగా అంటే ఎప్పుడు ఏ ఫండ్ లో నుంచి ఎక్సిట్ అవ్వాలి ఏ ఫండ్ లో entry తీసుకోవాలో చెబితే సరిపోతుందిగా రెగ్యులర్ ప్లాన్ లో ఎందుకు పెట్టాలి...?