అన్ని రకాలా కూరగాయ మొక్కలకు , పూల మొక్కలకు , పండ్ల తోటలకు ఆర్గానిక్ పాల లేదా ముద్దా ఇంగువ ద్రావణం మొక్కల మొదలు భాగంలో పోసుకోవడం ద్వారా మొక్క ఏపుగా బలంగా పెరుగుతుంది మరియు కాండం ,వేరు తెగులు అరికడ్తుంది. కాయల పై ఒచ్చే మచ్చలు పుచ్చులు తగ్గించవచ్చును, పిచుకారీ చెయ్యడం ద్వారా కీటకాల నుండీ సంరక్షిస్తుంది.
(వంగ,టమాటో,బెండ ,cotton, మిర్చీ,బంతీ,చేమంతి,మామిడి, జామ మొదలగు తోటలకు వాడవోచ్చును.)