3 వ సారి భూమి మందులు ఏమి వెయ్యాలి sir మొదట 20-20-0-13 రెండవ 10-26-26 మూడవసారి ఏమి భూమి మందులు వెయ్యాలి sir అలాగే కొంత పత్తి బాగా ఉంది కొంత పత్తి పెరగ లేదు sir
Dap+sap entha quantity vadali oka plant ki. Pedda mokkaki entha vadali , chinna mokkaki entha vadali, enni days ki okasari ivi plant ki ivvali. Please answer.
ఇప్పుడు రైతుకు కావలసింది రైతు్పంండించిన పైరుకు గిట్టుబాటు ధర, ప్రధామంత్రికి రాష్ట్ర cm కు వారికి స్పందన వచ్చేవిదంగా వీడియోలు చేయండి రైతు ఆర్థికంగా బావున్నాడంటే లేటెస్ట్ ఎకూప్మెంట్ కొండానికి సిద్ధంగా ఉంటాడు ముందు రైతును స్టెంతన్ చెయ్యడం ఎలా అన్నది అగ్రి మిషనరీ ప్రమోట్ చేసే వారు అంతా గౌర్నమెంట్ లో ఎలామార్పు చేస్తే రైతును బాగుచేయవచ్చు అన్నదానిపైన రైతులకు ఎలా సహాయం చెయ్యాలనే చాలెంజితో ప్రతినబూనీ మొదట కార్యక్రమం చెప్పట్టండి ప్రమోటర్ల నందరిని వేడుకుంటున్నాము