చైనా కి ఎక్స్పోర్ట్స్ బంద్ అయ్యి ఆరు నెలల నుంచి ఎనిమిది నెలలు అవుతుంది కావున మన మిర్చి చైనా కి వెళ్లడం లేదు వాళ్లు మిర్చి పాకిస్తాన్ నుంచి తెప్పించుకుంటున్నారు చైనా వాళ్లు పాకిస్తాన్ తో ఒప్పందం చేసుకొని పంట పండించి మరీ తీసుకుంటున్నారు చైనా కి ఎక్స్పోర్ట్ ఉంటే ఈపాటికి తేజ మిర్చి 25వేల రూపాయలు అమ్మేవి