మీ వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను మేడం మీ వీడియోస్ చూస్తుంటే మనసుకు చాలా సంతోషంగా ఉంటుంది ఇలాగే మీరు మంచి మంచి వీడియోలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ మేడం..
అవును ఆ రోజుల్లో మమ్మీలు తాట మామూలుగా తీసేవారు కాదు కానీ ఇప్పుడు మనం ఎంత చెప్పినా మన పిల్లలు మనకే రివర్స్ అవుతున్నారు ఏం చేస్తాం మనం వాళ్ళ లాగా ఉండలేకపోతున్నాం కానీ వాళ్ల లాగే ఉండడం కరెక్ట్ మంచి వీడియో చేశారు సిస్టర్ సూపర్👌❤️
అవును మా అమ్మ అయితే వీపు విమానం మోత మోగించేది 😅😂 అప్పుడు అనిపించేది మా అమ్మ ఏంటి ఎప్పుడూ కొడుతూనే ఉంటుంది మా అమ్మకి నా మీద ప్రేమ లేదేమో అని కానీ తర్వాత అర్థమైంది మా అమ్మ అలా కొట్టడం వల్లనే నేను ఇప్పుడు మంచి జీవితం జీవించగలుగుతున్నాను లవ్ యు అమ్మ 😍❤