Тёмный
FOG Gospel Music
FOG Gospel Music
FOG Gospel Music
Подписаться
Telugu Christian Songs | Tamil Christian Songs | Gospel Stories | Motivational Videos | Bible Stories | Latest Telugu Christian Songs | Christian Instrumental Music | New Christian Songs | Jesus Songs | Gospel Songs | Christian Motivational Video
@FOG Gospel Music - Our vision is to seed the Gospel of Jesus all over the world through divinely and soulful music and songs.
"Sing to the LORD a new song, for he has done marvelous things; his right hand and his holy arm have worked salvation for him"
As Psalms 57:7 says - We Sing and Make Music only for the Love of GOD.
Please do visit our Channel and explore for more Telugu, Tamil and English Songs composed ,Sung by Our FOG Gospel Music Team.
Praise to GOD!! Amen!!
Mail us : FamilyOfGodMusic@gmail.com


Комментарии
@Praise_King_of_Kings
@Praise_King_of_Kings 14 дней назад
Hallelujah
@lalithabolla4649
@lalithabolla4649 14 дней назад
Praise the Lord to all 👏 song 🎵 bagudi
@dshashikumar
@dshashikumar 20 дней назад
ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే అయినా నన్ను ప్రేమించితివే ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా అయినను నన్ను ప్రేమించావు కరుణించావు నన్ను విడిపించావు|| ఏముంది || అన్యాయపు తీర్పు పొందావ నాకై అపహాస్యం భరియించవా ఆదరనే కరువై బాధింపబడియు నీ నోరు తెరువలేదే నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం నీ త్యాగమే నన్ను మురిపించింది నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం నీ త్యాగమే నన్ను పులకించింది|| ఏముంది || గుచ్చిరి శిరమున ముండ్ల మకుటం నాకోసం భరియించవా ఊసిరి నీదు మోము పైన అపహాస్యం సహీంచవా నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం నీ త్యాగమే నన్ను మురిపించింది నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం నీ త్యాగమే నన్ను పులకించింది|| ఏముంది ||
@dshashikumar
@dshashikumar 24 дня назад
Heart touching music, lyrics and singing, great work
@TharshaTharsha-s1x
@TharshaTharsha-s1x Месяц назад
Love you ❤❤❤❤❤Appa
@pradeepam2557
@pradeepam2557 Месяц назад
కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి జిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యా ఆ ఆ ఆ చల్లగ చూడుమయ్యా పనికిరాని పాత్రనని - పారవేయకుమా పొంగి పొరలు పాత్రగా - నన్ను నింపుమా (2) సువార్తలోని పాత్రలన్నీ - శ్రీ యేసుని పొగడుచుండ సాక్షిగానుండు పాత్రగజేసి - సత్యముతో నింపుము తండ్రి ఆ ఆ ఆ సత్యముతో నింపుము తండ్రి ||కుమ్మరి|| విలువలేని పాత్రను నేను - కొనువారు లేరెవ్వరు వెలలేని నీదు రక్తంబుతో - వెలుగొందు పాత్రగజేసి (2) ఆటంకములనుండి తప్పించి నన్ను - ఎల్లప్పుడు కావుమయ్యా పగిలియున్న పాత్రను నేను - సరిచేసి వాడుమయ్యా ఆ ఆ ఆ సరిచేసి వాడుమయ్యా ||కుమ్మరి|| లోకాశతో నిండి ఉప్పొంగుచూ - మార్గంబు నే దప్పితిన్ మనుషేచ్ఛలన్నియు స్థిరమనుచునే - మనశ్శాంతి కోల్పోతిని (2) పోగొట్టుకున్న పాత్రయనుచు - పరుగెత్తి నను పట్టితివి ప్రాణంబు నాలో ఉన్నప్పుడే - నీ పాదంబుల్ పట్టితిన్ ఆ ఆ ఆ నీ పాదంబుల్ పట్టితిన్ ||కుమ్మరి|| ప్రియ యేసు రాజును నే చూచిన చాలు మహిమలో నేనాయనతో ఉంటే చాలు (2) నిత్యమైన మోక్షగృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు (2) ||ప్రియ యేసు|| యేసుని రక్తమందు కడుగబడి వాక్యంచే నిత్యం భద్రపరచబడి (2) నిష్కలంక పరిశుధ్దులతో పేదన్ నేను (2) బంగారు వీదులలో తిరిగెదను (2) ||ప్రియ యేసు|| ముండ్ల మకుటంబైన తలను జూచి స్వర్ణ కిరీటం బెట్టి ఆనందింతున్ (2) కొరడాతో కొట్టబడిన వీపున్ జూచి (2) ప్రతి యొక్క గాయమును ముద్దాడెదన్ (2) ||ప్రియ యేసు|| హృదయము స్తుతులతో నింపబడెను నా భాగ్య గృహమును స్మరించుచు (2) హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ (2) వర్ణింప నా నాలుక చాలదయ్యా (2) ||ప్రియ యేసు|| ఆహ ఆ బూర ఎప్పుడు ధ్వనించునో ఆహ నా ఆశ ఎప్పుడు తీరుతుందో (2) తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో (2) ఆశతో వేచియుండే నా హృదయం (2) ||ప్రియ యేసు|| సిల్వలో నాకై కార్చెను - యేసు రక్తము (2) శిలనైన నన్ను మార్చెను - యేసు రక్తము (2) యేసు రక్తము - ప్రభు యేసు రక్తము (2) అమూల్యమైన రక్తము - యేసు రక్తము (2) సమకూర్చు నన్ను తండ్రితో - యేసు రక్తము (2) సంధి చేసి చేర్చును - యేసు రక్తము (2) యేసు రక్తము - ప్రభు యేసు రక్తము (2) ఐక్యపరచును తండ్రితో - యేసు రక్తము (2) సమాధాన పరచును - యేసు రక్తము (2) సమస్యలన్ని తీర్చును - యేసు రక్తము (2) యేసు రక్తము - ప్రభు యేసు రక్తము (2) సంపూర్ణ శాంతినిచ్చును - యేసు రక్తము (2) నీతిమంతులుగ చేయును - యేసు రక్తము (2) దుర్నీతి నంత బాపును - యేసు రక్తము (2) యేసు రక్తము - ప్రభు యేసు రక్తము (2) నిబంధన నిలుపును రక్తము - యేసు రక్తము (2) రోగములను బాపును - యేసు రక్తము (2) దురాత్మల పారద్రోలును - యేసు రక్తము (2) యేసు రక్తము - ప్రభు యేసు రక్తము (2) శక్తి బలము నిచ్చును - యేసు రక్తము (2) ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే అయినా నను ప్రేమించితివే ఎందుకో ఈ ఘోరపాపిని చేరదీసావు ప్రభువా అయినను నన్ను ప్రేమించావు కరుణించావు నన్ను విడిపించావు అయినను నన్ను ప్రేమించావు కరుణించావు నన్ను విడిపించావు ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే అయినా నను ప్రేమించితివే god bless India అన్యాయపు తీర్పు పొందావు నాకై అపహాస్యం భరియించావా ఆధారణే కరువై బాధింపబడియు నీ నోరు తెరువలేదే నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం నీ త్యాగమే నన్ను మురిపించింది నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం నీ త్యాగమే నన్ను పులకించింది ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే అయినా నను ప్రేమించితివే god bless India గుచ్చిరి శిరమున ముళ్ల మకుటం నా కోసం భరియించావా ఉమ్మిరి నీదు మోముపైన అపహాస్యం సహియించావా నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం నీ త్యాగమే నన్ను మురిపించింది నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం నీ త్యాగమే నన్ను పులకించింది ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే అయినా నను ప్రేమించితివే ఎందుకో ఈ ఘోరపాపిని చేరదీసావు ప్రభువా అయినను నన్ను ప్రేమించావు కరుణించావు నను విడిపించావు అయినను నన్ను ప్రేమించావు కరుణించావు నన్ను విడిపించావు ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే అయినా నను ప్రేమించితివే
@pradeepam2557
@pradeepam2557 Месяц назад
జీవనదిని నా హృదయములోప్రవహింప చేయుమయ్యా (2) శరీర క్రియలన్నియునాలో నశియింప చేయుమయ్యా (2) ||జీవ నదిని|| బలహీన సమయములోనీ బలము ప్రసాదించుము (2) ||జీవ నదిని|| ఎండిన ఎముకలన్నియుతిరిగి జీవింప చేయుమయ్యా (2) ||జీవ నదిని|| ఆత్మీయ వరములతోనన్ను అభిషేకం చేయుమయ్యా (2) ||జీవ నదిని|| లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ (2) ఇంత వరకు నా బ్రతుకులో (2) నువ్వు చేసిన మేళ్ళకై ||లెక్కించలేని|| ఆకాశ మహాకాశముల్ వాటియందున్న సర్వంబును (2) భూమిలో కనబడునవన్ని (2) ప్రభువా నిన్నే కీర్తించున్ ||లెక్కించలేని|| అడవిలో నివసించువన్ని సుడిగాలియు మంచును (2) భూమిపైనున్నవన్ని (2) దేవా నిన్నే పొగడును ||లెక్కించలేని|| నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భువిలోన జీవ రాసులు (2) ఆకాశమున ఎగురునవన్ని (2) ప్రభువా నిన్నే కీర్తించున్ ||లెక్కించలేని|| (యేసు) రాజా నీ భవనములో రేయి పగలు వేచియుందును (2) (నిన్ను) స్తుతించి ఆనందింతును చింతలు మరచెదను (2) ||రాజా|| నా బలమా నా కోట ఆరాధన నీకే (2) నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే (2) ఆరాధనా ఆరాధనా అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా|| అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధన నీకే (2) మా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధన నీకే (2) ఆరాధనా ఆరాధనా అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా|| పరిశుద్ధ పరచు యెహోవా మెక్కాదిస్ ఆరాధన నీకే (2) రూపించు దైవం యెహోవా హోషేను ఆరాధన నీకే (2) ఆరాధనా ఆరాధనా అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా||
@kakumanurakesh6927
@kakumanurakesh6927 Месяц назад
😢😢😢😢😢😢😢😢
@yesudaschoragudi7964
@yesudaschoragudi7964 Месяц назад
యేసయ్య కు మహిమ కల్గును గాక
@user-ys5zh6tu2u
@user-ys5zh6tu2u Месяц назад
Avunu deva papini nenu
@user-ym8zr5qb9i
@user-ym8zr5qb9i Месяц назад
This is a song from maranatha ministry we are remembering our bible college
@user-co8hu7xi7f
@user-co8hu7xi7f Месяц назад
Manchi nalo ledu nenu papini ina nanu preminchavu yesayya enta manchi devudavu
@MounikaKodali6501
@MounikaKodali6501 Месяц назад
Praise the lord
@bharathik2900
@bharathik2900 Месяц назад
🙏🙏🙏🙏🙏
@ChendrayuduMaddirala
@ChendrayuduMaddirala Месяц назад
🎉Hii, me when I am in hii friends,Belss,you,allyou🎉
@ChendrayuduMaddirala
@ChendrayuduMaddirala Месяц назад
🎉Hii, me when I am in hii friends,Belss,you,allyou
@itsmesekar7990
@itsmesekar7990 Месяц назад
Meaningful song. Stay Blessed team. Sing-Along Track uploaded in #SMULE! நான் செய்த பாவங்கள் என் கண்கள் முன்னே, நின்றாடுதே, என் தேவனே -2 மன்னியும்.. இயேசையா ,, - 2 ...நான்... 1. சாவோடு நான் செய்த உடன்படிக்கை, சத்துருவாய் என்னை மாற்றியதோ - 2 சஞ்சலங்கள், சங்கடங்கள் - 2 திரட்டிட மிரட்டிட துரத்திட - நான்... 2. மரணத்தின் வாசலை நெருங்குகிறேன், மரணத்தாவரம் உரித்தவரே - 2 மரண இருள், பள்ளத்திலே - 2 நடந்திட கடந்திட விரைந்திட - நான்... 3. உடைந்து சிதறிய பாத்திரம் நான், குலைந்து சிதைந்திடும் மண் குடம் நான் - 2 குயவன் கரம் ,கலயத்தைப் போல் - 2 விளங்கிட சிறந்திட வனைந்திடும் - நான்...
@parshanth9007
@parshanth9007 2 месяца назад
Unseen message of Pastor Yesanna ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-8guoZLaktPE.htmlfeature=shared
@Ravinder-rz3gg
@Ravinder-rz3gg 2 месяца назад
❤AR
@sjhansi2133
@sjhansi2133 2 месяца назад
Nice song 👏
@madigaramanna1272
@madigaramanna1272 2 месяца назад
Shalom brother Praise the lord
@celebrities4848
@celebrities4848 2 месяца назад
Yesayya 😭😭😭yesayya 🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️
@KothaDurgaKothaDurga
@KothaDurgaKothaDurga 2 месяца назад
Devonikisthotramhalleluyaamen
@shibutrivandram5307
@shibutrivandram5307 2 месяца назад
I like this album very much I had this audio when it released first more than 20 years back Fabulous voice ❤
@user-ci6bw1wj3z
@user-ci6bw1wj3z 2 месяца назад
ఆమెన్ హల్లెలూయా 🙏🙏🙏.
@jyothiranipagidipalli-se6gb
@jyothiranipagidipalli-se6gb 2 месяца назад
Amen amen amen praise the lord 🙏🙏🙏🙏
@dasarisyamala8194
@dasarisyamala8194 2 месяца назад
Pleasant musical performence..గ్లోరీ to లార్డ్..
@TejasTejasteju-ni9me
@TejasTejasteju-ni9me 2 месяца назад
Amen
@TejasTejasteju-ni9me
@TejasTejasteju-ni9me 2 месяца назад
Ameen
@FamilyOfGodMusic
@FamilyOfGodMusic 2 месяца назад
Amen
@ChendrayuduMaddirala
@ChendrayuduMaddirala 2 месяца назад
MayGodblessyouallof
@tayammasinappa1089
@tayammasinappa1089 3 месяца назад
🎉❤
@madigaramanna1272
@madigaramanna1272 3 месяца назад
Shalom brother Praise the lord
@vimalamathi8990
@vimalamathi8990 3 месяца назад
Very good god bless you thanku
@FamilyOfGodMusic
@FamilyOfGodMusic 2 месяца назад
God bless you too brother
@user-pw4xo9bu7z
@user-pw4xo9bu7z 3 месяца назад
🤲👍👏👏❤
@muppalajohn2333
@muppalajohn2333 3 месяца назад
I love you jejus❤❤
@bommi.rajeshbommi.rajesh8971
@bommi.rajeshbommi.rajesh8971 3 месяца назад
Na life lo yenno adbuthalu chesina na thandriki lekkalenanni sththralu kalugunu gaaka amen
@saratkamalis6423
@saratkamalis6423 15 дней назад
Me too.... Praise The Jesus Christ.... Every day I m listening this song
@UmashanmugamUma-ou1ej
@UmashanmugamUma-ou1ej 3 месяца назад
Amen,amen,❤❤❤❤
@HolyTrinityChurchBommuruIndia
@HolyTrinityChurchBommuruIndia 3 месяца назад
❤😂🎉😢Wonderful Melodious Revival Singer Yessanna Ayya garu. Forever you are in our Hearts Ayya garu ❤😂🎉😢
@MallammaMala
@MallammaMala 3 месяца назад
🔥🔥🔥🔥🔥
@SharmilaKondagorri
@SharmilaKondagorri 3 месяца назад
Nalo emundhi devaa nannu inthala premisthunnav
@satyaachari2269
@satyaachari2269 3 месяца назад
అవును తండ్రీ ఏ పరిశుద్ధ లేకున్నా నన్ను ప్రేమిస్తున్నావు 😢😢
@vimalamathi8990
@vimalamathi8990 3 месяца назад
Super thanku ful god bless you
@FamilyOfGodMusic
@FamilyOfGodMusic 3 месяца назад
Thank you too
@chinaraju9699
@chinaraju9699 4 месяца назад
ప్రేమగల యేసు మీకే మహిమలు ,గణతలు కల్గును గాక ఆమేన్❤❤❤😭😭😭
@FamilyOfGodMusic
@FamilyOfGodMusic 4 месяца назад
God bless you
@user-cx4ur8hm3o
@user-cx4ur8hm3o 4 месяца назад
How Amazing love it is ..
@FamilyOfGodMusic
@FamilyOfGodMusic 4 месяца назад
Amen
@ManikyaraoPasumarthi
@ManikyaraoPasumarthi 4 месяца назад
Tq Jesus 🙏🙏🙏🙏🙏
@FamilyOfGodMusic
@FamilyOfGodMusic 4 месяца назад
Praise God
@vasubalusu4860
@vasubalusu4860 4 месяца назад
No words about this song...amen tq God for ur love&grace ......
@FamilyOfGodMusic
@FamilyOfGodMusic 4 месяца назад
God bless you brother
@prasanthi7328
@prasanthi7328 4 месяца назад
Super songs❤❤❤❤
@123nani6
@123nani6 3 месяца назад
😅😊😊😊oe
@user-js6lu4ri5i
@user-js6lu4ri5i 4 месяца назад
I love this song
@user-jo6iv3lx9u
@user-jo6iv3lx9u 4 месяца назад
Wonder full
@FamilyOfGodMusic
@FamilyOfGodMusic 4 месяца назад
Thank you, God bless you
@Surya-swarna
@Surya-swarna 4 месяца назад
Super bro nice music