This Channel is Dedicated One Stop Destination for all the Movie Related Content. Here You Can Find and Enjoy Tollywood News, Updates and More N More Celebrity Matter. You Can Find Best in Class and Genuine Content Structured by Our Professional Team.
🤦🤦🤦 వెనక బాలు గాని టాకీస్ పోస్టర్ పెట్టి 5 నిమిషాల వరకు ఏమ్ క్వెషన్స్ మేడం మీరు 🤦 సినిమా గురించి కదా మాట్లాడాలి! రఘు కుంచె గారు బలగం తాత గారు ఫేమసే, వాళ్ళ గురించి ఏవేవో అడిగారు అంతగా ఇంట్రడక్షన్ ఇచ్చారు. పాపం వాళ్ళు కూడా ఏవేవో చెప్పేసారు. సినిమా ఇంటర్వ్యూ అంటే పర్టిక్యులర్ గా ఆ సినిమా గురించే మాట్లాడాలి., వేరే విషయాలు ఇంటర్వ్యూ మధ్యలో అడగొచ్చు!!!