భవన నిర్మాణ రంగంలో నాలుగు తరాలుగా సేవలు అందిస్తున్న ఒకే కుటుంబం. వీరికి తెలంగాణ లో అరుదైన కుటుంబం అనే అవార్డ్ ఉంది. మరియు నిర్మాణ రంగం లో అపర అనుభవము ఉన్న విరి కుటుంబం నుండి 1890 లో మొదటి తరం : చేదురువెల్లి. వెంకయ్య గారు దంగుసున్నం తో పని చేసే భవన నిర్మాణ కూలి. ** రెండవ తరం : చేదురువెల్లి. రామస్వామి గారు. సివిల్కాంట్రాక్టర్. మేస్త్రి, @*** మూడవ తరం చెదురువెల్లి. రఘుపతి గారు సివిల్ఇంజనీర్ 1980 batch. వీరికి వేములవాడ సీనియర్ సివిల్ ఇంజనీయర్ అని బిరుదు కలదు. **** నాల్గవ తరం మీ గృహలక్ష్మి రమణ.... Alias చెదురువెల్లి. శ్రీ వెంకట రమణ. విద్య అర్హతలు Bsc. Civil Draughtsman. Licensed land surveyor. Municipal licensed Surveyor-1. Construction supervisor ( National Academic Construction).
వాస్తు, భూమి, నిర్మాణ సంబంధిత విషయాలు నా వంతుగా మీ చెంతకు...
-మీ గృహలక్ష్మి రమణ C/o Gruhalaxmi vastu & Engineering consultancy Beside municipal office, Opposite police station, Vemulavada, Rajanna Sircilla, Telangana, India, 505302
For any collaboration Contact gruhalaxmivasthu@gmail.com WhatsApp: 8464888880
While giving notices to the owners for demolition, the officials responsible for giving permission for construction in those days should be punished seriously by dismissing them from service if they are in service and if retired, stopping their Pension forthwith.
Is for 74 yards .. construction house need ghmc permission.. we residents from past 40 years... Ghmc persons coming and asking for approval paper. Issuing notices Kindly suggest sir solution... We made construction G+2 floor construction work is going on.. Kindly reply and suggest Sir..
అసలు ఎవరు భూములే కొనకూడదు ప్రతి భూమిలో చిక్కులు ఎక్కువ ఉన్నాయి లాభాలు శూన్యం ఒక దగ్గర 8 ఎకరాల మీద వెంచర్ తీసేశారు ఒక ఎనిమిది ఎకరాల మీద ఒట్టు తీసేసినప్పుడు వాళ్ళందరూ మోసపోయిన
ఒక ప్లాట్ వానికి ఎన్ని చట్టాలు అవసరమా సార్ మంచి బతకడం తక్కువ చివరకు గవర్నమెంట్ కి లాభాలు రావాలని చూసుకుంటుంది కానీ ప్రజలకు ఇన్ని చట్టాల వల్ల ఒక్క లాభం లేదు 100 గజాల ఇల్లు కట్టుకోవాలంటే గవర్నమెంట్ కి ఎన్ని చట్టాల భూమి కొంటె చాలు ఇల్లు కట్టుకోవచ్చు నాల కట్టాలి ఇన్కమ్ టాక్స్ కట్టాలి లంచాల లంచాల దొంగ లాగా ఎలా గీయాలి దొంగ ఏజెంట్లకు ఇయ్యాలే మరి గవర్నమెంట్ డే ఇండ్లు కట్టి ఇవ్వచ్చు కదా
Hi Sir, recently i bought gp layout plot. While selling they said they applied for lrs in 2020 by paying 1000/- rs. Now when i verify the application status. Its showing Transaction Status FAILED. Now will they process the application or reject as initial payment failed?
namasthe anna mee no . kastha isthara. Please mee tho land vishayam gurinchi matladali . maa annalu nnaa permission lekunda naa landlo. Valadi naadi kalipi kattkovalani anukuntunnaru. Adi sadhyamena koncham help cheyyanna please