హాయ్ అండి అందరికీ నమస్కారం🙏నా పేరు రేణుక తోట పురాతన మోస్ట్ పాపులర్ ప్లేసెస్ టెంపుల్స్ వాటర్ ఫాల్స్ హిల్స్ ఇలాంటి ప్లేసెస్ తిరిగి చూడాలని మాకు ఇష్టం అండి మేము చూడడమే కాకుండా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు కూడా చూపిస్తాను దానికి మీ సపోర్ట్ కావాలండి మేం పెట్టే వీడియోస్ మీకు గాని నచ్చినట్లైతే కచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్🙏