సూర్యుని చుట్టూ వలయం ఈ మధ్య కూడా ఏర్పడింది. నా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి. అప్పుడు ఎవరు చచ్చిపోలేదు. గనుక అలాంటి వాటిని దేవుని సేవకులకు ఆపాదించకండి. క్రీస్తుకు మాత్రమే మహిమను ఆపా దించండి.
Bhakth Singh గారు దేవుని ద్వరా ఒక గొప్ప ఆరాధనా క్రమాన్ని తీసుకొచ్చారు🤍❤️😥🙏,ఈరోజుల్లో దేవుని కోసం అలాంటి సేవకులు చాలా తక్కువ,పైగా సంఘాల్లో గొడవలు,అల్లర్లు,అన్యుల ముందు చులకన,నవ్వులపాలు,వెక్కిరింపులు,may God change their evil mindsets..😐🤦♀️🙏.
చాల గొప్ప సాక్ష్యము వినిపించి నందుకు మీకు (Hebron India sisters fellow ship)ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. చాల ప్రోత్సాహ కరంగవుంది.Glory to our Lord Jesus Christ.,❤
Praise the Lord Sister, glory to God alone. Good message to all. Whereas ye know not what shall be on the morrow. For what is your life, It is even a vapour, that appeareth for a little time, and then vanisheth away. JAMES 4:14