Padmalaya Studios is an Indian film production and distribution company established by actor Krishna and his brothers Adiseshagiri Rao and Hanumantha Rao. Based in Hyderabad it mainly produces and distributes Telugu and Hindi films.
టాలీవుడ్ లో ఇప్పుడు పాన్ ఇండియా రిలిస్ అంటున్నరు.... కానీ అప్పట్లోనే పాన్ వరల్డ్ లో సినిమా రిలిజ్ చేసిన మొనగాడు... మన మోసగాళ్లకు మోసగాడు.,.. సూపర్ స్టార్ కృష్ణ గారు.....
ఇంకో విషయం 1986 అప్పట్లోనే సంచలనం అప్పుడు ఇన్ని సోషల్ మీడియా లేవు అయినా సంచలనం సృష్టించిన సినిమా . అప్పట్లో యూట్యూబ్లో టీవీ పెద్దగా లేని రోజుల్లో. మామూలు సినిమా థియేటర్లో కాకుండా ఇప్పటి ట్రెండ్ ఐమాక్స్ ఐమాక్స్ లలో వచ్చే విధంగా రీ రిలీజ్ చేయండి సింహాసనం సినిమాని
RU-vid ఛానల్ వారు మహేష్ బాబు గారికి చెప్పి ఈ సినిమాని సింహాసనం మరియు మహా సంగ్రామం ఈ రెండు సినిమాలు రీ రిలీజ్ చేయించాలని కోరుకుంటున్నా. బాహుబలి కాదు 1986లో వచ్చిన పెద్ద బాహుబలి లాంటి సినిమా. సింహాసనం సింహాసనం దయచేసి మళ్లీ రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను
The entire cost of production of this Telugu movie was recovered through its Tamil dubbed version.Can any one throw further light on the box office performance of the Tamil version Mosakkaranukku Mosakkaran?