చాలా నీతులు చెప్తావు కానీ నీకు ఒకటే బిడ్డే ఉన్నది అని చెప్పావు ఆ బిడ్డ సాక్షిగా కొన్ని కోట్లు ముంచావు మరి అవి ఇస్తావా ఇవ్వవా ఎటు వెళ్లినావు మరి ఒకటే బిడ్డ సాక్షిగా చెప్తున్నావ్ మరి ఏంది నీతి నిజాయితీ ఎంత మంచిగా నీతులు చెప్పావు చాలా మందికి బాధ పెట్టావు ఆ బాధ ఉసురు నీకు తలుకు నీ వల్ల ఎంత మంది బాధపడుతున్నారు ఈరోజు నీ అన్ని మాటలు వేస్టు ముంచినావు తన్విత గ్రూప్ సభ్యులకు అందరికీ డబ్బులు ఇవ్వు నీవు నిజాయితీ చూపించు
చమల కిరణ్ కుమార్ రెడ్డి అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి భువనగిరి పార్లమెంట్ టికెట్ చమల కిరణ్ కుమార్ అన్న గారికి ఇస్తే 3 నుంచి 5 లక్షల మెజార్టీతో గెలవటం పక్క జై కిరణ్ అన్న
రామ్ నర్సన్న ని ఈ ఇంటర్వ్యూ లో నే చూస్తున్నవేమో బక్కగా ఉన్నారు అంటున్నవ్.. అన్నని ఒకపుడు చూడు ఎలా ఉండేనో.. అన్న 30 ఏజ్ లో చూడు.. అన్న నాకు రోమాలు గిట్ల.. మన తెలంగాణ లో గడ్డిపరకాలు గడ్డ పారలు ఐనట్టు.. నా రోమాలు కూడా.. గడ్డ పారలు ఐతున్నయే అన్న.. నీ మాటలు వింటే 🙏🙏🙏🙏🔥🔥🔥🔥🔥🔥