తెనాలి న్యూస్ ఛానల్ ను ప్రారంభించిన అతి తక్కువ సమయంలోనే దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు తెనాలి ప్రజలు ఆదరించడం వల్ల 50 వేల సబ్స్క్రైబర్లు కు చేరుకున్నాం. మీ ఆదరాభిమానాలు ఇలాగే కొనసాగితే మేము మరింత ముందుకు వెళ్లి, మరిన్ని మీకు నచ్చిన వార్తలను మీకు అందించగలము. మీ.. రఘురామయ్య
తెనాలి రైల్వే స్టేషన్లో ఇలాంటివి సంఘటనలు చాలానే జరిగాయి ఒకడు వాడు రౌడీ నొ కానీ నాలుగు ప్లాట్ఫారం మీద ప్రయాణికులతో గొడవకు దిగాడు ప్రయాణికుడు ధైర్యంగా బెల్టు తో ఎదురు దాడికి దిగాడు అపుడు ఆ రౌడి పారిపోతుంటే అక్కడ ఉన్న పోలీస్ అతనిని పట్టుకునే ప్రయత్నం చేయలేదు కనీసం ఏం జరిగింది అని కూడా విచారించలేదు అపుడు సమయం రాత్రి ఒంటిగంట ఇలాగుంటది మన పోలీస్ డ్యూటీ
రైల్వే పోలీసులకు ఈ దొంగలు ఎవరో తెలుసు నిర్లక్యం కనీసం కేసు తీసికోపోవడం దారుణం ఇద్దరు మంత్రులు ఉంది ఏమి లాభం మీరు ఇలాంటి జాగ్రత్తలు చెప్తున్నందుకు మీకు ధన్యవాదాలు తోటి ప్రయాణికులకు మీరు దేవుడు లాంటి వారు
2023 నవంబర్ 11 తేది.తెనాలి కంచర్లపాలెం నంది వెలుగు దగ్గర బైక్ ఆక్సిడెంట్. జరిగింది బైక్ ఆక్సిడెంట్ లో మా అన్నయ్య చని పోవడం జరిగింది. జరిగి 9 నెలలు అహింది రూరల్ పోలీస్ లు పట్టిచుకోవడం లేదు సార్ మా అన్నయ్య కు ఇద్దరు పిల్లలు గత వైసీపీ ప్రభుత్వం మట్టి ఖర్చులు కూడా ఇవ్వలేదు అడిగి తే రేషన్ కార్డు లేదు అన్నారు టీడీపీ రేపల్లె MLa అనగాని సత్య ప్రసాద్ గారు మట్టి ఖర్చులు నిమిత్తం 5,000 ఇచ్చారు మాకు న్యాయం చేయండి పోస్ట్ చేసిన Date 26-07-2024 మొబైల్ నెంబర్ 6305067650 తెనాలి గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్
విజయవాడలో కూడా చలమంది ఉన్నారు ముగ్గురు కలసి ఒకే బైక్ మీద వస్తున్నారు ఒంటరిగా వెళ్తున్న లేడీస్ ని టార్గెట్ చేస్తున్నారు,నడచి వెళ్లినా ,బైక్ మీద వెళ్లినా ,అందరు జాగ్రత్త గా ఉండాలి ,
Evari pani vallu cheste evariki ye prblm undadhu chinna chinna shop vallani target cheyadam kanna TMC vallu daily valla valla panulu correct ga cheste asalu e prblm ye undadhu,so prblm chinna shop valladi kadhu TMC di
Na medha 1 year nundi naku matthu petti nannu athyacharanni chesthunaru police station ki velthunte okka police pattinchukoledhu memu vunde house pakkana muslim abbayi nannu raktham vachinatlu kottinaru okka police kuda pattinchukoledhu mire ayina media lo veyandi na peru thirumala vundedhi tenalilo
Idhi Police Le Cheseru Ani Naa Anumanam! AP LO Police Le GoondaluGa Behave Chesthunnaru! Hello DGP Garu What is this Sir? Can you not Control your Police Staff in AP? Still Your Police Officers are behaving like YCP Govt. Please Try to controll Law and Order!
Naa mobile konna 6months ki poyindhi adhi evaru tesaruoo telidhu clg lo jarigindhi 1st clg bag mottam tesukunnaru konsepu bag kanipinchadam ledhu anukunni veathikamu staff andharamu taruvata bag undhi phone ledu Complaint ichamu ma clg yea area kindaki vastadhi oo aa area police station lo nea complaint ivvali annaru. Madhi chebrolu kindaki vastadhi so akkada ki vellamu konseapu vallu leru villu leru ani wait chepincharu nxt day ramani annaru FIR book cheyandi complaint tesuko antea nenu clg student kada na daggara book lo paper chinchi details rayamani ela jaringindho vivarinchamani annaru aa paper tesukoni ok memu chustamu miru vellachu annaru Anthea malli 20days ki vellam Ila vacham ila chesam antea eppudu? annaru sarea malli miru tesukondi antea -appudu chesaru annaru ga adhi saripotundhi lendi annaru . Malli konni days ki velthea memu phone chestam andi dorikitea annaru. Idhi jarigi july 19 ki 2years inka no use. No hopes Ikkada na story chepatanaki gala reason okatea police varu sradha peditea prajalaku, bhaditulaku tagina sayam chesina varu avutaru Andhariki dabbu undataniki desam lo andharu rich kadhu kada aa potea poyindhi ani vadhi leyataniki enno karchulu ni manukontea no lekapotea tinakunda dasukoni kudapeditea no dabbulu samakurea vallu kuda untaru mari oka vastuvu poyindhi ani vastea adhi dorikidho ledho pakkana peditea asalu mana vanthu prayatnam cheyavachu kada 😢ani chepatam na udesam Tappuga anipistea khaminchandi