నిజంగా. సిద్ది శ్రీరామ్ గారి. గాత్రం నుండి అమృత ధార జాలువారుతోందా అనిపించే అంత శ్రావ్యమైన. గానం చాలా అద్బుతం. శ్రీ. సిద్ది శ్రీరామ్ గారి జన్మ సార్ధకం అయ్యింది. వారి. తల్లిదండ్రులు పూర్వజన్మ సుకృతం అందుకే. అపర గాన గందర్వడు కు జన్మ నిచ్చారు. వారు కూడా. జన్మసార్ధకం చేసుకున్నారు శ్రీ. సిద్ది శ్రీరామ్ గారు. ఎల్లపుడు ఇలా. గంధర్వ గానంతో. శ్రోతలకు శ్రావ్యమైన సంగీత కీర్తనలు వినిపించాలి అని మనస్పూర్తిగా గా కోరుకుంటున్నాను
BLESS YOU MY DEAR LOVING SON ❤️💜💜💜❤️❤️💜💜❤️❤️💜💜 I AM PRAYING EVERYDAY AND WILL BE PRAYING THAT THE ALMIGHTY LORD KRISHNA AND RADHA RANI BLESS YOU AND YOUR FAMILY ALWAYS 💕💕💕💕