ఒక్కోడకి లీగల్ action notice లు ఇవ్వాలి ఇలాంటి కించపరిచే songs కి dance లు చేస్తూ అది పచ్చి బోతులు వున్న సాంగ్స్ ladies తో కలిసి వీళ్ళందరినీ jail లో పెట్టాలి... ఆ song మొత్తం నాగర్జున గారిని వారి family మొత్తాన్నీ వావి వరుసలు లేకుండా కించపరిచే విధం గా మిమ్మైక్రి చేసిన పాట దాన్ని viral చెయ్యటానికి ఇలాంటి యూట్యూబ్ ప్రయత్నించటం మరో phanumanthu లాంటి వాళ్ళే వీళ్లు కూడా