Welcome to our Official RU-vid channel "iRa Films".
iRa Films Pvt. Ltd is a UK-based entertainment company or motion picture company that has its own privately owned studio facility or facilities that are used to make innovative & creative films.
Mainly focused in multi linguistic Indian films. Founded in July 2019. Please do subscribe & follow-us
Movie bagundi twist was unexpected anni questions adigi love vaddu anukoni arrange marriage chesukuntademo anukunna..but preminchevadini vadini pellichesukodaniki love marriage ni arrange marriage ga set chesaru....😃😃🤗👍
ఈ రోజులలో అన్ని అలవాట్లు ఉన్నవాడికి మంచి భార్యలు దొరుకుతారు.. ఇలా అస్తమానం హింసకు లోనవుతూ ఉంటారు.. ఏ ఒక్క అలవాటు లేనివాడికి అడ్డమైన చదువు ఎక్కువైనా కొవ్వెక్కిన భార్యలు దొరుకుతారు.. ఇక్కడ చాలా మంది అబ్బాయిలు ఇంట్లో అమ్మానాన్నలకు చెప్పుకోలేక ఇటు భార్యలు చెప్పుకోలేక నరకం అనుభవిస్తున్నారు.. ఈరోజులలో ఆడవాళ్ళకి Economic independence (financial support) ఎక్కువైపోయింది. దీని valla ఇక్కడ in-laws or husband ki ఇచ్చే విలువలు కనిపించడం లేవు. కొత్తగా పెళ్లి చేసుకునే అబ్బాయిలకు కొన్నీ అనుభవంతో కూడిన సలహాలు...మీకు వీలైతే తీసుకోండి లేదా వదిలేయండీ.. 1. జాబ్ చేస్తున్న అమ్మాయిలను చేస్కుంటున్నట్లైతే వాళ్ళు ఎన్ని మాటలు అన్నా కూడా అబ్బాయిలు భరించాలి. 2. ఇంటి పని చేస్తుందని ఆశలు వదులుకోవాలి. 3. ఇంట్లో అత్తమామలను ఏమైనా మాటలు అన్న కూడా ఓర్పుతో వినాలి, భరించాలి.. 4. మనం ఒక్క మాట కూడా అనకూడదు ..తనకి ఇంటి పనిచెయ్యమని అస్సలు చెప్పకూడదు.. 5. ఇంట్లో అత్తమామలకు, ఇంటికివచ్చిన అతిధులకు మర్యాద ఇస్తుందని అస్సలు ఆశించకూడదు. 6. జీతం అడగొద్దు... ఇస్తే తీసుకోవాలి లేదా మానుకోవాలి.. వీటన్నింటిని భరించే వాళ్ళైతే మీరు సంతోషముగా పెళ్లి చేసుకోవచ్చు... (లేదా) ఏమి ఆశించకుండా సంతోషంగా married life lead చేయాలనుకుంటే ఇంట్లో ఉండే అమ్మాయిలను ( మీకన్నా తక్కువగా చదువుకునే అమ్మాయిని )పెళ్లి చేసుకోండి.. మీకు వీలైతే ఏ అనాధాశ్రమం నుండి అయినా అమ్మాయిని పెళ్లి చేసుకోండి ... ఒకరికి మంచి జీవితాన్ని ఇచ్చిన వారవుతారు.
Elanti thought process unna male ni chuse sagam mandhi ammayilu pelle oddu ankuntunaru.. 🙏🙏🙏 udyogam cheste vanta cheyadu ane badukllu.. Tanu kuda udyogam chestundi kabati eddaram kalisi cheskundam vanta anochu ga?? Respect evvada atta mama and valla side chuttalaki?? Asalu pelli ayina ammayi life ela untundo telsa?? Nenu oka CA ni... Job chestunanu.. Panimanishi ni kuda pettukoledu.. Nenu na husband kalisi cheskuntam.. Endukante mem e city ki kotta twaraga nammadam. Kastam.. Imtlo leni time lo emaina chestaremo ani bayam.. Na. Husband morning cook chetaru endukante he wakes uo earlu and ah time lo nenu muggu veskodam devudu evi chuskunta.. Night Nenu cook chesta.. But my husband doesn't say his mom that he does the cooking endukante oka sari popapatuna cgeptene godava godava chesaru.... Nijam ga kodalu bagunte atta mama lu sariga chuskuntara? Nenu family function ki velthe eh saree kattukovalo kuda amene decide chestundi.. Urke easy kada ani istam ochinatu comments pettadam kadu.
@@myhomestoriess2023 sister clearly chadavandi naa statements... nenu andaru Ammailu Ani analedu ..there are 70% of the ladies who are torturing men today in the form of Dvc cases, 498 and illegal affairs...i didn't all men are harishchandras and all women are savitris....miru manchi vallai undocchu...u don't have any regrets in married life i think..but there are 70% of the men suffering due to the female tortures
The theme is avg cheating parents is horrible what if things went other way? Same broker could be used to convince the girls father that he had chr ked the family well and vouched for it
Life manchi way lo veltundha ledha anedhi evari life vallu lead chesevallaki matrame telustundhi... Anthe kani life bagundalani chestunnam baguntumdhi ani mundhe parents decided avvadam valla chala mandhi ammailu ela undalo em cheyalo theliyaka 4 godala madya edustu.. Nalugurilo navhuthunnaru
Its not just as like as a short film,its like a msg to the youth with Ur creativity,the actors acting (they were just lived on their charrectors)&the music in the background great hats off bayya not only for this one & the film basis on parents and their values with the youth feelings -software ammayi pelli choopulu