పూరి గారు. ....మీ మాటలు వింటుంటే. ....మీరు జీవితాన్ని కాచి వడపోసారు. అంత బాగా జీవితం గురించి చెప్పారు. ...నాకు చాలా బాగా నచ్చాఇ మీ మాటలు. ...అవునండీ జీవితం అంటే ఇలాగే ఉండాలి. ...అప్పుడే దానిని జీవితం అంటారు. నిజానికి అసలైన హీరో మీరే సినిమా లో ఉండే హీరో కాదు. మీ పిల్లల గురించి కూడా చెప్పారు. ...అవునండీ పిల్లల ను ఇలా పెంచినపుడే వారు వృద్ధి లోకి వస్తారు. మీరు ఇన్ని విషయాలు హృదయ పూరితంగా చెప్పినందు కు మరియు ఇవి అన్నీ దాదాపు తెలిసిన విషయాలే ఇంకా మీనుండి ఎక్కువ గా విన్నాము. మీకు నా కృతజ్ఞతలు.
ఇలాంటి వ్యక్తి ఒకే ఒక్కరు ఉంటారు.. వారే పూరి గారు వన్ అండ్ ఓన్లీ బెస్ట్ డైరెక్టర్ పూరి సార్.. యు ఆర్ ద బెస్ట్ మెడిసిన్ ఇన్ మై బాడీ.. ఒకసారి మిమ్మల్ని కలవాలి సార్.. ♥️♥️