ETV Cinema to proudly present... The beloved favorite movies that have transcended time and trends! The all time hits that have touched the hearts of Telugus... Most profoundly!
నరసింహ రాజు గారు మంచిగా ఎదుగు తున్న సమయంలో తరుణంలో ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో తుఫాను వచ్చిన సందర్భంలో ntr గారు ప్రజల దగ్గర నుండి sandalu వసూలు చేస్తున్నారు అది మంచి పనే, నరసింహ రాజు ఒకమాట అన్నారని ఒక నానుడి ప్రజల దగ్గర ఎందుకు మీరు ఇవ్వ వచ్చు కదా అన్నా ranta అప్పటి వరకు ఎదుగు తున్న నరసింహ రాజు గారు అవకాశాలు తగ్గడం మొదలు అయ్య ఇ
Ilaa anyayamga anni achara vyavaharala meeda thappu mopi hindu sastram anna, dharmam anna vyatirekata kaligincharu.. nizaniki ye sastram lonu sakti ki minchi cheyamani ledu..
Aslla Devi anna Malli elanti tune kodthadoo ledhoo koda teliyadamledhu...... Epudu anthe janallu baga mass tunes ki Alavattu padi melodies ki baga ignore chesam
మొదట ఈ సినిమాకి హీరోగా అక్కినేని నాగేశ్వరరావు, ప్రతినాయకునిగా ముక్కామల ను తీసుకోవాలని నాగిరెడ్డి, చక్రపాణి గార్లు సంకల్పించారట. అయితే కాల్ షీట్లు లేకపోవడంతో ఎన్టీఆర్,ఎస్వీఆర్ లు నటించారట.