చాలా చాలా బాగుంది పదాన్ని పాడేటప్పుడు అద్భతంగా గాన సంచారం చేస్తున్నారు హ్యాట్సాఫ్ ఐతే రేపటి రోజు కార్యక్రమం ఉన్నప్పు డు ఈరోజు రాత్రి భోజనం మానేసి ఆకలిగా ఉంటే ఏదైనా ద్రవపదార్థం కొద్దిగా తీసుకుంటే కంఠం మీ స్వాధీనంలో ఉంటుంది
No words are enough to express my appreciation. The singer is unique. No comparison. He is totally immersed and offering the melody with pure devotion.