ఫస్ట్ నువ్వు పని చూసుకో భయ్యా నీకు ఏ పని లేదనుకుంటా. బండి సైడ్ కి తీసి అయినా కొనుక్కుంటున్నాడు కదా డ్రైవరు. ఇలా వీడియోలు తీసి పాపులర్ అయిపోవడం ఫ్యాషన్ అయిపోయింది.
పోనీ లేవయ్యా ఆమాత్రం దానికి కూడా వీడియో పోస్ట్ చేయాలా పెద్దగా ట్రాఫిక్ లేదు బండి సైడ్ కి తీశాడు అతనికి మళ్లీ కుదరకపోవచ్చు మొన్న ఆర్టీసీ డ్రైవర్ ని గుద్ధ పగల కొట్టినప్పుడు మీ చానల్స్ వాళ్లు న్యాయం జరగాలి అని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా రోడ్డు మీదకు వచ్చారా