hi friends I am Prasad all about building construction videos full and full telugu building construction work videos,house plans,house estimation video,new house design, coment work videos,all house construction videos in telugu lo. Atoz house construction videos on our own videos thanks for watching my channel keep supporting friends ❤️❤️ Thankyou all ❤️❤️
హాయ్ ఫ్రెండ్స్ నా పేరు :- సింహాద్రి ఆంజనేయ ప్రసాద్ ఒక సమయ్యాడి కళ ఇల్లు కట్టడం అనేది,అలాంటి ఇంటి నిర్మాణానికి సంబంధించిన విలువైన సమాచారాన్ని , ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా అర్ధమయ్యేలా చెయ్యిలి అనే ఊదేశం తో ఈ ఛానల్ ని స్టార్ట్ చేసాం , ఇంటి నిర్మాణానికి సంబంధించి TeluguBuildingConstruction youtube channel ద్వారా పూర్తి సమాచారం తెలిపే ప్రయత్నం చేస్తున్నాము, మా ప్రయత్నం మీకు నచ్చినట్లు ఐతే మీరు ఇల్లు కట్టుకోవడంలో మా సలహాలు సూచనలు ఉపయోగపడతాయి అనిపిస్తే ఛానల్ ని Subscribe చేసి మీ సపోర్ట్ ని అందించండి , 🙏🙏ధన్యవాదాలు🙏🙏
Bro meku theluso leydho naku thelidhu meru em work cheystharu contract work aa leyka software work thelistheyney chepandee k na meru ila separate ga vesi chepaleyru konchem jagrathaga meru chusi kanukone tharuvatha chepande
మీరు ఈ పని , వీడియోల్లో చెప్పి చెప్పి నా పేరు శ్రీనివాసరావు wpc అని మీ పేరుతో ఫ్లోలో wpc అని అలవాటు అయిపోయింది అనుకుంటా మొత్తానికి కస్టమర్లకు మంచి సేవలు అందిస్తున్నారు good
Namaskaramulu sir good morning ji sir life long happy journey good person you'rs team Allah chala baga explain cheseru sir Allah meki shubham jara gali sir