Indian Laws Is A Latest RU-vid Channel On The Digital Platform,with explaining Indian laws in Telugu can be a valuable resource for Telugu-speaking individuals who wish to understand legal matters in their native language .. So that we never miss any update to provide for you and we hope that our content is useful to you............. keep watching and Do susbcribe........
భారత దేశం లో న్యాయ వ్యవస్థ లో పనిచేసేదానికి అర్హులైన మనుషులు లేరు. చట్టాలు కొత్తవి పెట్టను తెలివిలేదు. వ్యక్తులకు న్యాయం చేసే గుణం లేదు. డబ్బు ఇస్తే కేసు ని పడుకో పెడతారు,, జడ్జిమెంట్ ఇస్తారు. ప్రజల కు కోర్ట్ వ్యవస్థపై నమ్మకము పోయింది. అక్రమ సంబంధం నేరం కాదు, అనే చట్టం,. 𝙸𝚗𝚍𝚒𝚊𝚗 𝚙𝚎𝚗𝚊𝚕 𝚌𝚘𝚍𝚎 𝚔𝚒 𝚟𝚒𝚛𝚞𝚍𝚍𝚑𝚊𝚖. భార్య గృహిణి అయితే,, భర్త. లంజలతో తిరుగుతూ,. డబ్బులు తాగలబెడుతూ, ఇంటిని పట్టించుకోపోతే. గృహిని. పరిస్థితి ఏ0టి? ఉరి వేసుకొని చనిపోవాలా,? గృహిణి లంజలను చంపాలా?
బాలలత మేడం కాళ్ళు చచ్చు పడ్డాయి ఎందుకు దీనికి కారణం ఎవరు ప్రభుత్వం ఇటువంటి అధికారుల నిర్లక్ష్యం వలన ప్రభుతవం చిన్నారులకి ఏసిన పోలియో చుక్కలు వికటించి ఆమె కాళ్ళు చచ్చు పడ్డాయి దీనికి ఎవరు భాధయత badayatha వహించాలి వాళ్ళ ఎడల అధికారులు ప్రభుతవ్యం సమాజం భాధయత వహించక పోతె ఎవరు దీనికి సమాధానం చెప్పాలి సిగ్గు బాదయత లేని అధికారి మానవతవం సిగ్గు లేకుండా అధికారం అడ్డం పెట్టుకొని చెత్తవాగుడు వాగటం కర్రవిరగకుండా పాముచావకుండా అన్నట్టు కొంతమంది videos చేయటం మానవ సమాజం సిగ్గుతో తలదించుకోవాలి
మన భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను దృష్టిలో పెట్టుకుని 497 కన్నా నిన్న అయినా ఒక చక్కటి చట్టాన్ని పార్లమెంటులో ప్రజా ప్రతినిధులు ప్రభుత్వము అందరూ కలిసి చట్టం చేసినప్పుడే మానవ మనుగడ నిలుస్తోంది లేకుంటే జపాన్ లాగా వివాహము కుటుంబము పిల్లలు మానవత్వం అనేదే లేకుండా పోతుంది కాబట్టి అందరం ఉద్యమించి సరైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైనది
చట్టాలు చట్టు బండలు కొద్దిసేపు పక్కన పెట్టండి! వినాశ కాలే విపరీత బుద్ధి పోకడల కాలం ఇది! పెద్దలు విధించిన విధి నిషేధాల గొప్పతనం, ముందు చూపు ఇప్పట్లో మనకు ఎక్కదు, బాగా తగిలితే గాని జ్ఞానం కలుగదు! పెళ్లి అయి కూడా ఒక్కరితో సరిపోని ఆడ మగకు అప్పుడప్పుడు స్వేచ్చగా నచ్చిన వారితో దురద తీర్చుకునే చట్టాలు, సమాజ సమ్మతులు ఏర్పాటు చేస్తే సరి!
S Sabarwal is mentally handicapped I filed defamation suit against this officer in family court Karimnagar which has been pending.for her arbitrary action Dr Surya neurosurgeon neurologist
IAS అదికారులు అయిన తర్వాత ఏ అధికారి కూడా స్వయానా పనులు చేసుకొనే పరిస్థితులు కనిపించవు అన్ని రకాలుగా సహాయకులు ఉంటారు, ఏసీ రూంలో కూర్చుని పని చేస్తారు గాని కొండలు, గుట్టలు ఎక్కి అక్కడ నివసించే ప్రజలా సంక్షేమాన్ని గాని ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయా లేదా తెలుసుకొని న్యాయం చేయాలని తపన ఉన్న అదికారులు ఎందరు ఉన్నారు. Ac రూంలో కూర్చుని పని చేస్తే వికలాంగులు సకాలంగులు ఇద్దరు చేస్తారు కదా. ఆ బుద్ధి, జ్ఞానం ఉండి UPPSC లో నెగ్గిన వారికే కదా ఇచ్చేది.
It is not the question of rights of diferently abled persons. ...it is clear question of those persons are fit for feild work in IAS jobs. ...That is the point raised by smt.Smita sabarval garu.
What about trollers who is abusive language on some persons and some times about their family members. Recently example bukka Judson used words like Munda ,randa , etc..