Zee Cinemalu is the full-time Telugu Movie television channel from the Zee Entertainment Network. In addition to the TV channel, Zee Cinemalu strives to entertain the movie lovers with engaging and entertaining content on RU-vid and the website www.zeecinemalu.com
Mam we miss u ika nuvu repati nunchi kanipinchavu ana vishayam memu thatukolekapotunamu pavitra garu plz come and msg chusi Aina devuduto poradi malli return randi memey intha miss chestunamu kada nd wt about your childrens nd one thing me soul happy ga undali ana korukuntuna .e vedio lo meeru chala happy ga unaru nd dance kuda Baga chesaru nd we miss you a lot😢😢😢😢😢
పెళ్లి అనేది చాలా పెద్ద డెసిషన్ మేకింగ్ లైఫ్ లో ఒకసారి అడుగు వేసే ముందే ఆలోచించాలి .... తరవాత చేతులు కళాకా ఆకులు పట్టుకున్నట్లు అవుతుంది జీవితం..... మన లైఫ్ పార్టనర్ బరిస్తున్నాడు కదా అని పరిక్షిచకూడదు .... ఎందుకు అంటే లాగితే దారం కూడా తెగిపోతుంది .... ఈ మధ్య చాలా మంది కి లవ్ చేయడం , రిలేషన్ షిప్ అని తిరగడం ఆలోచనలు కలవలేదు అని లేక అలవాట్లు కలవలేదు అని విడిపోతారు.... కానీ పెళ్లి అలా కాదు ఒకసారి చేసుకున్నాక నచ్చినట్టు మార్చుకోవాలి లేక నచెట్టాటు మారాలి కానీ మధ్యలో withdraw అవ్వకూడదు... జీవితమే మొత్తం మారిపోతుంది......