మా ఈ ఛానెల్ ద్వారా వ్యవసాయ మరియు అనుబంధ రంగాల్లో వస్తున్న నూతన సాంకేతికత ఒరవడిని రైతులకు పరిచయం చేస్తూ....సాగు విధానాలు, వివిధ పంటలలో వచ్చే సమస్యలు & చీడపీడల గురించి తెలుపుతూ మరియు వాటి నివారణ చర్యలు వివరిస్తూ.. రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందేలా చేయటము,కోత అనంతర పరిజ్ఞానం & మార్కెటింగ్ సంబంధిత విషయాల గురించి రైతులకు చెరవేయటం మా ఛానెల్ ఉద్దేశ్యం.. కావున రైతు సోధరులు అందరూ మా ఛానల్ ను Subscribe,like చేసి ఆదరిస్తారని ఆశిస్తూ వీలైనంత ఎక్కువ మంది రైతులకు మా వీడియో లు share చేయగలరని అలాగే మీ సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుతూ.... @Netiraithu
నేను ఒక రైతు కుటుంబoలో పుట్టాను వర్షకాలంలో ధాన్యం అరబెట్టడం చాలా కష్ట పడేవాళ్ళము అప్పుడే నాకు ఇలాటి ఆలోచన వచ్చింది కానీ దానికి పెట్టుబడి పెట్టె స్థోమత లేక వెనుకకు తగ్గాను good వర్క్ సార్
Beera saagu success story video choodandi... farmer name:Badavath Govind(Scheduled Tribal farmer)..Pruning video chudandi(Scheduled Tribal trainer)..inka chala videos chesamu without particular community...I am so sorry...memu meeku manchi information idhamanukunnamu...kaani meeru ila aalochistharani anukoledhu.Any way I will try to get more videos from others...TQ for your feedback.