ఎంత చక్కగా పాడుతున్నారు అన్న మీరు ఇలానే దేవుని కృపలో వర్ధిల్లుతూ ఇలాంటి పాటలు మరెన్నో వ్రాయాలని పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము అన్న ఆ దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక ఆమెన్ 🙌 God Bless You & Your Family అన్న ఇంత చక్కని స్వరాన్ని మీకు ఇచ్చిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙌
Very beautiful, and this song is very meaningful,he is our friend our shelter , our protector,he is everything ❤️, his love is eternal 🙏🏻,God bless you brother 🙏🏻
Noel,God is great, don't go back to cinimas, it won't give peace of mind and happiness. You sang the song from heart depth. God bless you abundantly. Tq Jesus.
ఈ పాట మీ జీవితములో దేవుడు నిజము చేయును గాక. ఇంత గొప్ప జీవితము వదిలేసి. ఆ సినిమా మాయ ప్రపంచానికి మళ్లీ వెళ్ళకు అన్న. నువ్వు ఆ సినిమా మాయ ప్రపంచలో నీ కంఠముతో మంచి పేరు తెచ్చుకున్న, యేసయ్య చెప్పిన ట్ట్ జీవిచకపోతే మీ జీవితములో ఏమి ప్రయోజనం ఉండదు.మత్తయి 16:26 ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొంటే అతనికేమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి యియ్యగలడు?ప్రకటన గ్రంథం 3:16 నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక, నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటనుండి ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను.. క్షమించండి. బాధ పడితే అయిన పరవాలేదు. మిలో మరుపో వస్తే. దేవునికే సర్వ మహిమ కలుగును గాక పరలోకము మికోసము సంతోషి స్తా ది. గ్లొరి my lord Jesus Amen.. God bless you, procet you.🙌