To all the lovers of Telugu movies and music worldwide, please spare some time to browse through videos of this channel, if you like, please don't forget to subscribe to watch new stuff and receive updates about new videos.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు చలనచిత్రాలు మరియు సంగీతాన్ని ఇష్టపడే వారందరికీ, దయచేసి ఈ ఛానెల్ యొక్క వీడియోలను బ్రౌజ్ చేయడానికి కొంత సమయం కేటాయించండి, మీకు నచ్చితే, దయచేసి కొత్త అంశాలను చూడటానికి మరియు కొత్త వీడియోల గురించి నవీకరణలను స్వీకరించడానికి సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు.
For branding and collaborations, mail us on : sreekaanthc@gmail.com
Guru gaaru keyboard la gurinchi konchem time tisukoni cheppagalaru. Nenu rs.10000 nundi 20000 varaku naa budget lo oka keyboard konalanukuntunnanu edi baguntundo telupa galaru.❤
Shbhanallah sir ji. Anubhavinchadam anedi oka kalaakarulaku mukhyangaa sangeeta priyulakee sontham ani cheppadamlo ee matram sandeham ledu sir. Oka manchi paata vinadam lo unna anandam. Vaayincham lo unna ananandam. Paadadam lo unna aanandam. Ivanne kalipi anandinchede MANAM. ❤❤❤❤❤❤❤❤ We love u sir ji.
Sir,again your enjoying your own music while playing by uttering” abbabbabbaaaa… and we are struggling with the notes and cursing our tone deafness…. Is it justified?????
@@user-sl6kp3bs4y dear sir, it's not my music that I am enjoying. Neither it is my playing nor my singing. I appreciate and admire any good composition such as this. Notes are given in the description. If you are stuck at any point, you can always use rewind option to observe the notes again.
GURUVUGAARU NENU VIDEO EDITING BAAGA CHESTANU MEE TEAM LO EMAINA VACANCIES UNTE CHEPPANDI. MEEKU NAA EDITING TELSUKOVALI ANTE SAMPLE KI EDAINA CHINNA VIDEO NAAKU PETTANDI MEERU MESSAGE CHESTE NENU NAA MAIL ID PEDATHA
చాలా సంతోషం andi. ఐతే మా జట్టు లో జీతం ఉండదు మరి. మా వాళ్ళు వారి వారి ఖాళీ సమయాల్లో నా కోసం పని చేసి పెడుతు ఉంటారు. Vacancy కూడా లేదు లెండి. ఐనా మీరు sample pampandi పరవాలేదు మా మెయిల్ ఐడి కి
1987 - 88 లో రేడియో లో జనరంజని కార్యక్రమం లో దాదాపు ప్రతిరోజూ రాజ్ కోటి గారి సంగీతం అందించిన మరియు భువన చంద్ర గారు రచించిన ఒకపాట ను విని చాలా సంతోషపడేవాళ్లo. అది ఇపుడు యు ట్యూబ్ లో ట్రై చేస్తుంటే రావట్లేదు. దయచేసి మీరు ఈ పాటను అందించగలరు అని ఆశతో ఇలాఅడుగుతున్నాను.ఇది నిలువెత్తు రాజ్ కోటి గారి బ్రాండ్ మెలోడీ సర్. పాట: బాలు సుశీల గారు. స్వాగతం చైత్రమా స్వాగతం సాగిరా చైత్రమా స్వాగతం P
సంగీతం & సాహిత్యం పోటీ పడ్డ గొప్ప పాట,మిత్రుడు వాగ్గేయ కారుడు, గురువు, అన్నయ్య సీతారామశాస్ట్రీ గారు మాత్రమే వ్రాయగాలిగాన పాట, ఉదయ రవి చంద్రిక స్వరాలు వినిపిస్తున్నాయి, (may be wrong) 🙏🙏 మాధవపెద్ది కాళిదాసు
Namaskaram Sri 🙏🏻🙏🏻🙏🏻 Chala Manchi Song Chesaru Miru Chepina Vidanam Bagundi Sir 🙏🏻🙏🏻 Athadu Movie lo Neetho Cheppana Song Chepandi Sir Plaase Naku Chala Istamaina Song Sir plase 🙏🏻🙏🏻