నా పేరు మొహమ్మద్ రఫీ మా ఊరు విజయవాడ, NTR జిల్లా,ఆంధ్ర ప్రదేశ్
నేను లారీ డ్రైవర్ ని మన ఛానల్ పేరు Rafi Truck Vlogs ఈ ఛానల్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం మన డ్రైవర్ కష్టాలు,బాధలు గురించి అందరికీ తెలియజేయాలి అని, అలాగే మనం తిరిగే రాష్ట్రాలన్నీ ప్రతి ఒక్కరికి చూపించాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ మొదలు పెట్టడం జరిగింది మన చానల్లో ఎటువంటి కించపరిచే మాటలు ఉండవు ప్రతి ఒక్కరు డ్రైవర్ కష్టాన్ని గుర్తించి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను అలాగే మన చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి ఆహ్లాదకర విషయాలైతే చూపిస్తాను ఒకవేళ మీరు నాకు కాల్ చేయాలంటే నా నెంబర్ 8341700577 ok please support my channel and subscribe my channel🙏🙏🙏
ఇట్లు Rafi Truck vlogs
If any business enquiry and promotions please contact vijayawadarafi9@gmail. com or WhatsApp 8341700577
చాలా బాగా చెప్పావు అన్న డ్రైవర్ డ్రైవర్ గానే మిగిలిపోతుండు ఓనర్ బండ్ల మీద బండ్లు కొంటూనే ఉన్నాడు అందరు సమన్వయంగా కలిసి ఉంటేనే డ్రైవర్ ఓనర్ అవుతాడు ఓనర్ దేవుడు అవుతాడు 🙏🙏🙏i proud to be indian driver 🚚🚚🚚🙏🙏🙏
Bro Naku oka doubt nenu 2018 model 12 tires lorry తీసుకుంటున్నాను .ఐతే లారీ age 15 yers kadha తరువాత కూడా నేను refinance chesukovacha possible unte yentha చేసుకోవచ్చు.pls yevaru ina cheppandi.