మన ఈ చానల్లో అల్లూరు జిల్లా, (అరకు) గిరిజన ప్రజల వారి జీవనశైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి, సంప్రదాయాలు కళలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి. ఇందులో పెట్టే ప్రతి వీడియోస్ మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఆనందాన్ని పంచుతుందనిఆశిస్తున్నాము. ఇక రాబోయే రోజుల్లో మరెన్నో కొత్త వీడియోస్ మన చానల్లో రాబోతున్నాయి. మీకు మా వీడియోస్ నచ్చితే మన ఛానల్ , కు ఇప్పుడే SUBSCRIBE అవ్వండి. .........ధన్యవాదములు.......... !!welcome to my channel !! this is our channel. Alluri Araku village Culture. ntroduce alluri district Araku tribal people culture. the commitment traditional, food habit, language and farming. ect. there are natural living tribal people. support it's the content is useful to you. ......thank you so much....