(మన చానల్ లో రైతులు దగ్గర ఉన్న గొర్రెలు మేకల మందలు పోట్టేలు మేకపోతులు గురించి గూడూరు మార్కెట్ లో ధరలు ఎలా ఉన్నాయో చూపించడం రైతులకు ఉపయోగపడేలా మన ఛానల్ యొక్క ఉద్దేశం) నా పేరు వెంకీ నా పోన్ నెంబర్- 6305662856 నెల్లూరు జిల్లా - రాపూరు మండలం - తెగచెర్ల విలేజ్
హాయ్ అన్న మాది తెలంగాణ.. నిర్మల్ జిల్లా.. నాకు 30 గొర్రె లు సూడు గోర్లు కావాలి అన్న జత ధర 23000 వరకు ఉంటే చూడు అన్న pls మీ అకౌంట్ కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తా
Good decision by market committee. Because of brokers only goat and sheep farmers getting loss. This system should follow all the telangana and Andhra markets