Iam very happy that if it is helpful for someone Subscribe to our channel Click the bell icon Like our videos Share our videos Comment and give your valuable suggestions
For any pramotions please contact at sirishachivukula82@gmail.com
This is our style andi. Thanks a lot. I always saw the maharashtrian kind of drapes in the name of gochi kattu. This one you demonstrated is almost ours. But memu, meeru annatu chali chalaka 6 yards tho kadtu untamu. I will try 9 yards
హాయ్ సిస్టర్ మీరు రిప్లై ఇవ్వడం వల్ల నేను చాలా మార్పులు చేసుకుంటున్నాను పూజలోని అయితే సిస్టర్ మీరు చాలా విషయాలు తెలియజేస్తున్నారు ఇంకా తెలియజేయండి అయితే సిస్టర్ నేను నేను ఇప్పుడిప్పుడే పూజలు చేస్తున్నాను నాకు ఇంతకుముందు అన్నయ్య ఏం తెలియదు టు ఇయర్స్ నుండి పూజలు చేసుకుంటున్నామని పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు ఇంతకుముందు నాకు కుదిరేది కాదు సిస్టర్ కొన్ని కొన్ని విషయాలు మా అత్తయ్య కూడా సరిగ్గా చెప్పండి సిస్టర్ అందుకనే మీలాంటి వాళ్ళ దగ్గర తెలుసుకుంటూ ఉన్నాను భార్యాభర్తలు ఉన్న తర్వాత స్నానం చేసిన మంచాలు బెడ్ షీట్స్ అవి ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేయాలా లేకపోతే స్నానం చేస్తే సరిపోతుందా స్నానం చేసిన మంచాలు దుప్పట్లు తగులుతూ ఉంటాయి కదా స్నానం చేసి అవన్నీ తగిలి మళ్ళీ ఉతికిన బట్టలు తీసి మడతపెట్టి తెల్లారి పూజ కవి కట్టుకోవచ్చా అండి స్నానం చేసి అంటుకోకుండా ఉండడం కుదరట్లేదు దానికి ఏమైనా వింటుందా ప్లీజ్ రిప్లై ఇవ్వరా😂😂😂😂 వన్ మంత్ ఇలాంటి డౌట్స్ బాగా వస్తున్నాయి పూజలు చేయలేక ఇబ్బంది పడుతున్నాను మీరు కొన్ని కొన్ని డౌట్స్ క్లియర్ చేశారు❤❤❤
మీరు పూజ కోసం వొక పాత పాటు చీర ను వేరు గా పెట్టుకోండి,.ప్రతి రోజు పూజ కు ఆ చీర కట్టుకొని చేసుకొని తరువాత రెగ్యులర్.చీర కట్టుకుని మీ పనులు చూసుకోండి సిస్టర్
మా పాప రింగ్ స్కూల్లో పోయింది ఇంటికి వచ్చేవరకు రింగు ఎక్కడ పోయిందో తెలియలేదు ఏం చేయాలో తోచలేదు youtube లో మీ వీడియో చూసా ఆ మంత్రము రాత్రి 108 సార్లు జపించాడు ఉదయం వెళ్లి మా పాప క్లాస్ లో వెతికింది మాకు రింగు దొరికింది చాలా చాలా థ్యాంక్స్ అండీ