ఒకవేళ అప్పుడు కూడా డబ్బులు రాకపోతే నీ వద్దకు వచ్చి తాయత్తూ లేక కొంత మీకు సమర్పించు కొంటే సరిపోతుందా.తిక్క మాటలు ఆపి భగవద్ గీతను చదువు ఇప్పుడు చేసిన కర్మ కొంతైనా పోతాధి
🙏🚩ఓం నమో వెంకటేశా గూబుల్ వెంకటేశ్వర స్వామి ఆంపని కిరణ్ కుమార్ ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు కాపాడు తండ్రి శరణం శరణం🎉 🎉 వారి వ్యాపారం మూడు పూలు ఆరు కాయలు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామి గుబులు లక్ష్మివెంకటేశ్వర శరణం శరణం🎉 స్వామి