Тёмный
Elisha Mothi
Elisha Mothi
Elisha Mothi
Подписаться
WELCOME TO MY CHANNEL @Elishamothi IN ALL MY LOVE JESUS TELUGU SONGS NEW TRENDING


ELISHA MOTHI RU-vidR
Комментарии
@R.K.official2232
@R.K.official2232 3 дня назад
మన్నేగదయ్యా మన్నేగదయ్యా (2) మహిలోని ఆత్మ జ్యోతియు తప్ప మహిలోనిదంతా మన్నేగదయ్యా (2) ||మన్నేగదయ్యా|| మంచిదంచు ఒకని యించు సంచిలోనే ఉంచినా మించిన బంగారము మించిన నీ దేహము (2) ఉంచుము ఎన్నాళ్ళకుండునో మరణించగానే మన్నేగదయ్యా (2) ||మన్నేగదయ్యా|| ఎన్ని నాళ్ళు లోకమందు ఉన్నతముగా నిలిచినా నిన్ను చూచి లోకులంతా ధన్యుడవని పిలిచినా (2) మెల్లని పుష్పంబు పోలినా పుష్పంబుతోనే ఊడిపడినది (2) ||మన్నేగదయ్యా|| మిక్కిలి సౌందర్యమగు చక్కని నీ దేహము ఒక్కనాడు ఆరిపోగా నీలో ఆత్మ దీపము (2) కుక్క శవంతో సమమేగా నిక్కముగనదియు మన్నేగదయ్యా (2) ||మన్నేగదయ్యా|| మానవునికి మరణమింత ఎంచనంత మన్నిల మరణమును జయించుచున్న కాలమింత మన్నిల (2) మరణ విజయుడేసు క్రీస్తుడే మది నమ్ము నిత్య జీవమిచ్చ్చును (2) ||మన్నేగదయ్యా||
@Elishamothi
@Elishamothi 3 дня назад
Tq
@GullapudiDivya
@GullapudiDivya 4 дня назад
Jesus
@BsrinuSrinivas-s8g
@BsrinuSrinivas-s8g 7 дней назад
🙏
@durgarao4845
@durgarao4845 12 дней назад
Jesus
@DurgaPrasad-wn8ge
@DurgaPrasad-wn8ge 21 день назад
😢
@amarlapudilazaramma8524
@amarlapudilazaramma8524 Месяц назад
Beautiful song thank you Brother
@Elishamothi
@Elishamothi 29 дней назад
Thank you too
@swapnapothmadi613
@swapnapothmadi613 Месяц назад
Praise the lord god bless you
@Elishamothi
@Elishamothi Месяц назад
Please share this song
@anishperumalla1071
@anishperumalla1071 Месяц назад
Supar annaya god bleys u🎉🎉🎉🎉🎉
@Elishamothi
@Elishamothi Месяц назад
Amen maa🎉🎉❤🎉🎉
@DudyalaVishwanath
@DudyalaVishwanath Месяц назад
Super song brother 😍🎉🎉
@DudyalaVishwanath
@DudyalaVishwanath Месяц назад
Nice 👍👍👍
@DudyalaVishwanath
@DudyalaVishwanath Месяц назад
Supper song brother🎉🎉 God bless you 🙏🙏🙏🙏🙏
@Currentfashiondesigns.07
@Currentfashiondesigns.07 Месяц назад
పాట చాలా అద్భుతంగా ఉంది బ్రదర్ 🎉🎉🎉🎉🎉🎉❤🎉❤🎉❤🎉🎉❤🎉❤
@VageriVijayakumari
@VageriVijayakumari Месяц назад
Nice song brother please lyrics send
@VageriVijayakumari
@VageriVijayakumari Месяц назад
Price lord brother lyrics pattern brother
@chennakeshavuluare3936
@chennakeshavuluare3936 2 месяца назад
ప్రైస్ ది లార్డ్ సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసుక్రీస్తు కె చెల్లును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్.
@AbhilashaBalukuri
@AbhilashaBalukuri 2 месяца назад
Yes lord this is only your gress ❤❤😊😊
@muskudisanthirani8863
@muskudisanthirani8863 2 месяца назад
Nice song annaa❤❤❤manasuki chaaalaa hayiga undhi anna... Inka inka vinaalanpisthundhi
@eyakuberra1730
@eyakuberra1730 2 месяца назад
Wonderful song brother god bless you track super
@biddikagawrishwararao6487
@biddikagawrishwararao6487 2 месяца назад
దేవా నీ కృప పొందుటకు - నాలోన ఏమున్నది మలినమైనది నా గతం - చేజారినది నా జీవితం ఉదయించే నాలో నీ స్వరం - వికసించెనుగా నా హృదయం యేసు నీ కృపయేగా - ఇది నీ కృపయేగా ఇది నీ కృపయేగా - వేరే లేదుగా ! 1. వేషధారివని లోకం - వెక్కిరించుచుండగా దారి మరచి నిన్నే విడిచి నీకదూరంమవ్వగా,"2 కోర్కెలన్ని కన్నీలై - కడకు నిన్ను దూరగా కనికరించి ఓదార్చి స్వీకరించినావుగా, యేసు నీ కృపయేగా - ఇది నీ కృపయేగా ఇది నీ కృపయేగా - వేరే లేదుగా ! 2. ఏ యోగ్యత లేని నన్ను నీవెన్నుకున్నావు నీ ఉన్నత సేవకు నన్ను పిలుచుకొన్నావు ఉప్పులా ఉండాలని - వ ఊటనై పారాలని నీలోన నిలచి నే ఫలియించాలని యేసు నీ కృపయేగా - ఇది నీ కృపయేగా ఇది నీ కృపయేగా - వేరే లేదుగా !
@biddikagawrishwararao6487
@biddikagawrishwararao6487 2 месяца назад
దేవా నీ కృప పొందుటకు - నాలోన ఏమున్నది మలినమైనది నా గతం - చేజారినది నా జీవితం ఉదయించే నాలో నీ స్వరం - వికసించెనుగా నా హృదయం యేసు నీ కృపయేగా - ఇది నీ కృపయేగా ఇది నీ కృపయేగా - వేరే లేదుగా ! 1. వేషధారివని లోకం - వెక్కిరించుచుండగా దారి మరచి నిన్నే విడిచి నీకదూరంమవ్వగా,"2 కోర్కెలన్ని కన్నీలై - కడకు నిన్ను దూరగా కనికరించి ఓదార్చి స్వీకరించినావుగా, యేసు నీ కృపయేగా - ఇది నీ కృపయేగా ఇది నీ కృపయేగా - వేరే లేదుగా ! 2. ఏ యోగ్యత లేని నన్ను నీవెన్నుకున్నావు నీ ఉన్నత సేవకు నన్ను పిలుచుకొన్నావు ఉప్పులా ఉండాలని - వ ఊటనై పారాలని నీలోన నిలచి నే ఫలియించాలని యేసు నీ కృపయేగా - ఇది నీ కృపయేగా ఇది నీ కృపయేగా - వేరే లేదుగా !
@DhanalakshmiLanka
@DhanalakshmiLanka 2 месяца назад
దేవా నీ కృప పొందుటకు నాలో ఏమున్నది 🙏🙏🙏🙌⛪⛪❤
@MarthaDara-ix6gy
@MarthaDara-ix6gy 6 дней назад
D paath Mata Akshara wali
@salomanrajubutti2949
@salomanrajubutti2949 2 месяца назад
Anna Varijanal pettandi
@Elishamothi
@Elishamothi 2 месяца назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-UmwEjJeV2is.htmlsi=YmGkWKQoEMq7q40J
@salomanrajubutti2949
@salomanrajubutti2949 2 месяца назад
Anna Varijenal track pettandi
@Elishamothi
@Elishamothi 2 месяца назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-UmwEjJeV2is.htmlsi=YmGkWKQoEMq7q40J ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-IFSI5CertXo.htmlsi=OlUKejkvu7OuL-LP
@PrasanthiVissarapu
@PrasanthiVissarapu 2 месяца назад
Song lyrics upload cheyandi brother 🎉🎉
@mannesujatha2170
@mannesujatha2170 2 месяца назад
Heart tough song brother 🙏
@Elishamothi
@Elishamothi 2 месяца назад
Amen Hallehluah Glory to God 🙏🙏🙏
@YeduKondaluMalladi-u6p
@YeduKondaluMalladi-u6p 2 месяца назад
Nice song sir God bless you sir i am Timothy from kakinada
@Elishamothi
@Elishamothi 2 месяца назад
Oho ❤❤❤ Praise the lord brother 🙏 🙏🙏
@mamatha-ph1qy
@mamatha-ph1qy 2 месяца назад
❤🎉❤❤❤❤🎉🎉🎉🎉🎉
@KoteshPuppala-j6h
@KoteshPuppala-j6h 2 месяца назад
😂😂😂😂😂
@Elishamothi
@Elishamothi 2 месяца назад
దేవుని నామమున అందరికి వందనాలు 🙏🙏 ఈ యొక్క అధ్బుతమైన పాటను ప్రతి ఒక్కరు SHARE చేయగలరని నా యొక్క మనవి . మరియు మరిన్ని అద్భుతమైన ఆత్మీయ పాటల కొరకు ఈ CHANNEL ని SUBSCRIBE చేయగలరని నజరేయుడైన్ యేసు నామమున మా యొక్క చిన్న మనవి అందరికీ పభువు నామమున వందనములు🙏🙏🙏🙏🙏..........
@CHAITANYAB-m9l
@CHAITANYAB-m9l 2 месяца назад
@LakshmiLakshmi-n3j
@LakshmiLakshmi-n3j 2 месяца назад
Super 🎉🎉🎉🎉 song ❤❤❤
@devimadhamsetti334
@devimadhamsetti334 2 месяца назад
🙏❤️🌹❤️🙏
@varalaxmi4770
@varalaxmi4770 3 месяца назад
Praise the lord
@Elishamothi
@Elishamothi 2 месяца назад
Amen❤❤❤
@Jyothibarigala
@Jyothibarigala 3 месяца назад
Thank You bradar
@manohargnananand497
@manohargnananand497 6 месяцев назад
Praise the Lord. Very meaningful song ,GLORY TO GOD. May GOD BLESS YOU RAJA GARU
@Elishamothi
@Elishamothi 6 месяцев назад
Amen Hallehluah
@Elishamothi
@Elishamothi 6 месяцев назад
Praise the lord 🙏🙏
@ashasharon1710
@ashasharon1710 6 месяцев назад
Amen
@JyothiSade-ip9vn
@JyothiSade-ip9vn 6 месяцев назад
Praise the Lord brotherTrack plz
@kadamanchipraveen6594
@kadamanchipraveen6594 6 месяцев назад
Hi
@jessysujana7030
@jessysujana7030 7 месяцев назад
Track pettandi plzzzz
@sophydeekala7619
@sophydeekala7619 8 месяцев назад
దేవా నీ కృప పొందుటకు - నాలోన ఏమున్నది మలినమైన నా గతం - చేజారిన నా జీవితం ఉదయించే నాలో నీ స్వరం - వికసించెనుగా నా హృదయం యేసు నీ కృపయేగా - ఇది నీ కృపయేగా ఇది నీ కృపయేగా - వేరే లేదుగా ! 1. వేషధారివని లోకం వెక్కిరించుచుండగా దారి మరచి నిన్నే విడిచి నీకుమవ్వగా కోర్కెలన్ని కన్నీలై - కడకు నిన్ను దూరగా కనికరించి ఓదార్చి స్వీకరించినావుగా యేసు నీ కృపయేగా - ఇది నీ కృపయేగా ఇది నీ కృపయేగా - వేరే లేదుగా ! 2. ఏ యోగ్యత లేని నన్ను నీవెన్నుకున్నావు నీ ఉన్నత సేవకు నన్ను పిలుచుకొన్నావు ఉప్పులా ఉండాలని - ఊటనై పారాలని నీలోన నిలచి నే ఫలియించాలని యేసు నీ కృపయేగా - ఇది నీ కృపయేగా ఇది నీ కృపయేగా - వేరే లేదుగా !
@Elishamothi
@Elishamothi 8 месяцев назад
Thanks brother God bless you 🙏🙏
@Elishamothi
@Elishamothi 4 месяца назад
🎉🎉🎉
@biddikagawrishwararao6487
@biddikagawrishwararao6487 2 месяца назад
దేవా నీ కృప పొందుటకు - నాలోన ఏమున్నది మలినమైన నాగతం - చేజారిన నా జీవితం ఉదయించే నాలో నీ స్వరం - వికసించెను గా నా హృదయం ... యేసు నీ కృప ఏగా.... ఇది నీ కృప ఏగా .... ఇది నీ కృప ఏగా.. 1, వేరే లేదుగా వేషదారివని లోకం వెక్కిరించుచుండగా దారిమరిసి నిన్నే విడిచి నీకు మవ్వగా - కోర్కెరిన కన్నీలై కడకు నిన్ను దూరముగా కనికరించి - ఓదార్చి స్వీకరించినావుగా.... {యేసు నీ కృప} 2, ఏ యోగ్యత లేని నన్ను నీ వెన్నుకున్నావు ఉన్నత సేవకు నన్ను- పిలుచుకున్నావు ఉప్పులా ఉండాలని పూటలా పారాలని- నీలోని నేపాలించాలని..... యేసు నీ కృప మేగా...ఇది నీ కృప మేగా... ఇది నీ కృప మేగా.... {దేవా నీ కృప పొందుటకు }
@udayalakshmimabbu
@udayalakshmimabbu 8 месяцев назад
Song lyrics pettara
@udayalakshmimabbu
@udayalakshmimabbu 8 месяцев назад
Praise the Lord brother
@Elishamothi
@Elishamothi 7 месяцев назад
Praise the lord 🙏🙏🙏 brother
@Satyavathi-vn7or
@Satyavathi-vn7or 8 месяцев назад
❤❤❤❤❤😂😂😂
@Manjula-t3s
@Manjula-t3s 8 месяцев назад
Super brother Lyrics pettandi please
@LakshmiLakshmi-n3j
@LakshmiLakshmi-n3j 8 месяцев назад
Super 🎉🎉🎉❤❤❤ song
@JessicagloryGemmela
@JessicagloryGemmela 8 месяцев назад
Song super Anna
@Elishamothi
@Elishamothi 8 месяцев назад
Kk brother
@GS7G
@GS7G 9 месяцев назад
❤❤❤
@Elishamothi
@Elishamothi 9 месяцев назад
TQ brother Praise the lord 🙏🙏
@boggularamakrishna3088
@boggularamakrishna3088 9 месяцев назад
Track upload cheyandi brother
@Elishamothi
@Elishamothi 9 месяцев назад
Kk
@Elishamothi
@Elishamothi 8 месяцев назад
SONG TRACK WITH LYRICS LINK ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-UmwEjJeV2is.htmlsi=ruV0Iyjk7OPiptDN
@ramavathmuralinaik3229
@ramavathmuralinaik3229 9 месяцев назад
Lyrics please
@Elishamothi
@Elishamothi 8 месяцев назад
Kk brother
@acshannon2527
@acshannon2527 9 месяцев назад
😆 *Promosm*
@shruthimidathanapally5553
@shruthimidathanapally5553 9 месяцев назад
Praise the lord daddy 🙏🙏🙏