నా చిన్నప్పటి సీరియల్ అప్పట్లో చాలా కొద్దీ మంది ఇంట్లోనే కలర్ tv ఉండేది మాఇంట్లో black & wite tv ఉండేది, ఈ సీరియల్ కుటుంబంతో మరియు ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు అందరూ వచ్చేవాళ్ళు ఆలా సరదాగా అందరి తో కలసి tv చూసే రోజులు ఎంతో బాగుండేది ❤❤❤ఆరోజులే బాగున్నాయి అనిపిస్తుంది.