అరేయ్ ఎర్రి పుష్పం 1993 లో టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందలేదు ఇంటర్నెట్ అందరికి లేదు. నువ్వు చెప్పే సోది ఇపుడ మీటింగ్స్ లో చెప్తే మూలాన కూర్చున్న ముసలమ్మ కూడా సమాధాన చెప్తుంది.
సువార్త--- పాపక్షమాపణను, రక్షణ ను, రాబోవు లోకంలో పొందబోవు నిత్య జీవమును యేసుక్రీస్తు అనే సర్వ శక్తి గల సృష్టికర్త కార్చిన రక్తం ద్వారా కలుగును అని చెబుతుంది. ప్రకృతి కి పాపక్షమాపణ కావాలా?? యేసు రక్తం మొక్కల కొరకు, జంతువుల కొరకు కార్చబడిందా??