ఏఎన్ఆర్ అవార్డు చిరంజీవి గారికి ఇస్తే తప్పుపట్టనవసరం లేదు, కానీ అన్ని పాత్రలు పోషిస్తే లెజెండరీ అనవచ్చు. అయితే సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ప్రస్తుత తరంలో లెజెండరీ అవార్డుకు బాలకృష్ణ మాత్రమే అర్హుడు.
Cheppadam cheta kaka.. She's very very Responsible Woman, neela teerigga krchoni chollu kaburlu cheppe lazy kaadu thanu, family lo manushullo vunna kullu burada bhrimche shakthi leka, she's in pain keep words in respect way on Samantha🎉❤
సమంత తల్లీ, నాకు నా కూతురంటే పంచప్రాణాలు. నేను సమస్య గురించి, బాధ్యుల గురించి మాట్లాడను తల్లీ. 60 సంవత్సరాలలో నీ తండ్రి స్తానంలో ఉండి చెబుతున్నాను. ఎవరనీ పట్టించుకోకమ్మా. నీ సమస్యలు ఎదుటి వారికి టైం పాస్ కు ఉపయోగపడతాయి. త్వరలో నిన్ను, నీ పరిస్తితినీ అర్ధం చేసుకుని సిధ్ధపడే వారిని వివాహం చేసుకో తల్లీ. నీకు తోడు కావాలి. డైవర్స్డ్ అయినా అర్ధం చేసుకొనే వారిని వివాహం చేసుకో. నీ జీవితాన్ని బాగుచేసి, మంచి భర్తను ప్రసాదించి ప్రశాంతమైన జీవితాన్ని దేవుడు ప్రసాదించును గాక ఆమెన్.🙏🙏