నమస్తే అన్న నేను అన్న దగ్గర నుంచి ఐరన్ బాక్స్ తీసుకున్నాను చాలా చాలా బాగుంది ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు 100% నమ్మకం ఉంచండి కంపల్సరి మేము ఏం చెప్తాము అదే పంపిస్తున్నారు మేము ఏం ఆర్డర్ చేస్తున్నాము ఆ ప్రొడక్ట్స్ కంపల్సరీ పెట్టిస్తున్నారు నేను కూడా అన్న దగ్గర అమౌంట్ పే చేసిన తర్వాత ఐరన్ బాక్స్ ఇచ్చారు ఫస్ట్ ఐరన్ బాక్స్ ఇవ్వలేదు అన్న దగ్గర క్యాష్ అండ్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది 100% నమ్మొచ్చు థాంక్యూ థాంక్స్ ఎ లాట్
ఐరన్ బాక్స్ అవసరం ఉన్నవాళ్ళకి ఈ వీడియో గాని పూర్తిగా చూస్తే సొల్లులా కనిపించదండి మీకు ఇది అంతగా అర్థం కానట్లుంది అందుకని సొల్లులా కనిపిస్తుంది ఐరన్ బాక్స్ ఐరన్ బాక్స్ వస్తువులు అవసరం ఉన్నవాళ్లకైతే సొల్లులా కనిపించదు వీడియో చూస్తే క్లియర్ అర్థమవుతుంది మీరు ఫోన్ నెంబర్ అడిగారు కదా ఫోన్ నెంబర్ అయితే టైటిల్ లో ఉంది నేను టైటిల్లో ఫోన్ నెంబర్ పెట్టాను చూడండి ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది ఎనీవే నా వీడియో చూసినందుకు చాలా సంతోషం thank you for your comment anna
@@smilykittu8274 ఒకసారి ఐరన్ బాక్స్ ఓపెన్ చేసి ఫిల్మెంట్ చెక్ చేయండి ఎక్కడైనా ఫిల్మెంట్ లోంచి వైర్ బయటకు వచ్చి బాడికి ఏమైనా టచ్ అవుతుందా ఐరన్ బాక్స్ బాడీకి ఒకసారి చెక్ చేయండి మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది
నేను యూట్యూబ్ లో ఈ వీడియో చూసి ఈ iorn box తీసుకున్నాను చాలాబాగుంది చంద్ర గారు పంపిన రెగ్యులేటర్ మరియు ప్లగ్ సెట్స్ ఒరిజనల్ మెటీరియల్ బాగున్నాయి.ఎవరైనా నెర్బయంగా తీసుకోండి.