Chaganti, Nuvvu Shivayya ni Shivudu ani “DU” ane honor tho pilusthavu, Shame ani piyadha… Jagatpitha Shivayya ni Ayya leka Ayyavaru ani piluvu… nee pravachanalaku manchidi inka veene ma lante valaki kuda sweet ga ani pisthundi…
పద్మపత్ర విశాలాక్షి పద్మకేసర వర్ణి ని నిత్యపద్మలయాo దేవి సామం పాతు సరస్వతీ భగవతీ భారతీ పూర్ణేందు బ్రహ్మాండనాత్. వీడియో కొంచెం కొంచెంగా చూసాను. ఈ వీడియో తయారు చేసిన వారికి,చూపించిన వారికి గురువుగారికి యూట్యూబ్ వారికి ధాన్యవాదములు. మేము భక్తి వాక్యములు వినడానికి పరమేశ్వరుడే చాగంటి గురువుగారిని భువిమీదకు పంపినారు అని నమ్ముతున్నాను.