Тёмный
Ramaramam
Ramaramam
Ramaramam
Подписаться
Amaravadi Rajashekher Sharma Arasha. అమరవాది రాజశేఖర శర్మ అరాశ Ramaramam Rama ramam entertainment ఉల్లాసం ఉత్సాహం motivation songs మాటలు పాటలు పద్యాలు telugu poems Telugu songs

Telugu channel Songs
15 January 2024
1:52
6 месяцев назад
సరస్వతీ పాట | అరాశ
2:38
9 месяцев назад
Ganapathi kanksha |
6:42
Год назад
Комментарии
@dabbikarsurender6727
@dabbikarsurender6727 3 дня назад
తెలుపు వెలుగు జ్ఞానం అనుభవం భాధ్యత ల చిరునామా
@tarunchinna26
@tarunchinna26 18 дней назад
చాల బాగా పాడారు సార్❤❤
@venkataramanathirukovela1830
@venkataramanathirukovela1830 26 дней назад
చాల బాగుంది సార్
@ramulu.k.k.4304
@ramulu.k.k.4304 26 дней назад
Continue sir please
@ramulu.k.k.4304
@ramulu.k.k.4304 26 дней назад
Sweet voice 🎉
@satturisrikanthsrikanth4283
@satturisrikanthsrikanth4283 27 дней назад
🙏హృదయ పూర్వక జై శ్రీరామ్🚩
@satturisrikanthsrikanth4283
@satturisrikanthsrikanth4283 27 дней назад
పద్యం అనటం కంటే పద్య ప్రసాదం అనటమే ఉత్తమం. 🙏మీకు హృదయపూర్వక జై శ్రీరామ్ 🚩
@vijayakrishna5201
@vijayakrishna5201 Месяц назад
🎉అన్నయ్య సూపర్🎉🎉
@srinivaskottapalli9517
@srinivaskottapalli9517 Месяц назад
మీకు ధన్యవాదములు మీరు పద్యం పాడుతూ ఉంటే వినాలనిపిస్తుంది ఇటువంటివారు ఇంకా ఉన్నందుకు తెలుగు తల్లి కి వందనములు
@phanithigulla3745
@phanithigulla3745 Месяц назад
@medavaramdilipsharma2103
@medavaramdilipsharma2103 2 месяца назад
"నేమముగ జపతపము సలిపి" ఇక్కడే వుంది అసలు కిటుకంతా.... "సతు దీర్ఘకాల నైరంతర్యం సత్కారాసేవితో దృఢభూమిః" ఇలా సాగాలి భగవదారాధన. చక్కని పాటనిచ్చారు మాష్టారూ.
@sathaiahsagarla4380
@sathaiahsagarla4380 2 месяца назад
వండర్ఫుల్ సార్... అభినందనలు
@murthyparmi6626
@murthyparmi6626 2 месяца назад
రామనామం సర్వపాప హారం
@erkrao1243
@erkrao1243 2 месяца назад
Enni marlu vinna marala vialanpiche la padavu
@padmajarangaraju7344
@padmajarangaraju7344 2 месяца назад
రామ ధనం ఎంత విలువైనదో చక్కగా గానం చేసారు! కలమూ-గళమూ చాలా బాగున్నాయి. అభినందనలు!
@-Harish-eb1dn
@-Harish-eb1dn 2 месяца назад
🙏🙏
@phanim1615
@phanim1615 2 месяца назад
🙏sreeramanamamrutham🙏
@sureshgoud0681
@sureshgoud0681 2 месяца назад
💯👌🏻జై శ్రీ రామ్ 🚩
@anuradhasribhashyam4110
@anuradhasribhashyam4110 2 месяца назад
Super sir 🙏
@nethishankarlflhm258
@nethishankarlflhm258 2 месяца назад
Super sir
@karunakersoppari3882
@karunakersoppari3882 2 месяца назад
చాలా బాగుంది శ్రీరామ నామామృతం.... 🙏🚩
@gadilakavitha1327
@gadilakavitha1327 2 месяца назад
Wonderful sir, nice presentation 👏
@bodugambhoopalreddy4237
@bodugambhoopalreddy4237 2 месяца назад
చక్కటి భక్తి గీతం, అద్భుతమైన గానం.🙏
@manoharboddu9936
@manoharboddu9936 2 месяца назад
Superr..👏👏
@user-bp2su9yz1e
@user-bp2su9yz1e 2 месяца назад
అ. రా. శ. వారికి అద్బుతమైన అభినందనలు... 🌹🌹🌷🌷🌺🌺🚩🚩👌👌🙏🙏మీ, భక్తి గీతాల తో అందరికీ ముక్తి మార్గాన్ని సుగమం చేయాలని కోరుతూ.. 👍👍మీ సాయి కృష్ణ..
@satyanarayanaraoveludanda7102
@satyanarayanaraoveludanda7102 2 месяца назад
ఆహా! అతులిత భక్తి రస భరితంగా.. ఆనంద దాయకంగా సాగిపోయింది. మీ కిది సహజమే!
@user-yr8fl9vd8k
@user-yr8fl9vd8k 2 месяца назад
Rajanna... Superb 🎉🎉❤
@ravinderjanagama8077
@ravinderjanagama8077 2 месяца назад
Wonderful Nana God bless you
@peddintisarangapani5080
@peddintisarangapani5080 2 месяца назад
రామ నామ స్మరణతో ధన్యులను గావించిన మీకు ధన్యవాదాలు
@medavaramdilipsharma2103
@medavaramdilipsharma2103 2 месяца назад
మాష్టారూ నమస్సులు. చక్కని రామగీతం అందించారు. ధన్యవాదాలు. మీ గాత్రం కూడా ఈపాటకు సరిగ్గా సరిపోయింది.
@ramaramam920
@ramaramam920 2 месяца назад
ధన్యవాదాలు సర్
@user-bx3hx2gc2b
@user-bx3hx2gc2b 2 месяца назад
మీ యొక్క గురు బోధనలో మేము మీ శిష్యుల అయినందుకు జన్మ ధన్యులం సార్.. జై శ్రీరామ్
@Nirmala-ok8yp
@Nirmala-ok8yp 2 месяца назад
అధ్భుతం సార్🎉🎉🎉
@lacchannamucchata
@lacchannamucchata 2 месяца назад
రామ రసం వరదలై పారిందన్నా..మనసు పరిపూర్ణానందాన్ని పొందింది.సంగీత, సాహిత్య,గాన గాంధర్వులు మీరు... నమో నమః!💯🤗❤️✅🌹
@AllTemples
@AllTemples 2 месяца назад
అద్భుతం..చాలా బాగుంది
@andaminachandamamavideos
@andaminachandamamavideos 2 месяца назад
చాలా బాగుంది సంతోషం కూడా అవుతుంది
@vijayalakshmiguduru5766
@vijayalakshmiguduru5766 2 месяца назад
భక్తి రస పూర్ణ గీతం అన్నయ్యా
@umaraniaitha7906
@umaraniaitha7906 2 месяца назад
👌👌
@prashanthkumarvarala9350
@prashanthkumarvarala9350 2 месяца назад
అద్భుతః
@lavanyafolk2282
@lavanyafolk2282 2 месяца назад
Jai Shree Ram 🙏
@essemCHELLURU
@essemCHELLURU 2 месяца назад
మొదటి పద్యం దాన వీర శూర కర్ణ కాదు పాండవ వనవాసం
@vemireddyrammohanreddy236
@vemireddyrammohanreddy236 3 месяца назад
❤🎉
@vemireddyrammohanreddy236
@vemireddyrammohanreddy236 3 месяца назад
❤🎉😅
@vemireddyrammohanreddy236
@vemireddyrammohanreddy236 3 месяца назад
❤🎉
@gaddamlaxmaiah7782
@gaddamlaxmaiah7782 3 месяца назад
వివిధ సందర్భాలలో ఆ పద్యరాగాలలో చక్కగా ఆలపించారు. మీరు ఆలపించిన పద్యాలు కాకుండా.... పాఠ్యపుస్తకములోనున్నవి, స్వీయపద్యాలకు సందర్భోచితంగా రాగాలను అన్వయించి ఆలపించవలసి ఉంటుంది. పద్యపఠనమైనా.. లేకా కొత్త గీతమైనా.. స్వీయస్వరకల్పనలో చక్కగా శృతిబద్దంగా గానం చేయాలంటే రాగాలు,తాళం తెలిసి ఉండాలి. ఇవి తెలుసుకోవాలంటే సంగీతంపై సాధన, కనీస అవగాహన ఉండాలి. ఇవేమీ లేకుండా... పద్యం,పాట రాగయుక్తంగా ఆలపించాలంటే చాలా కష్టం
@vijayakrishna5201
@vijayakrishna5201 3 месяца назад
అన్నయ్యా అద్భతం😢
@Madhavi-SrinivasRao
@Madhavi-SrinivasRao 3 месяца назад
కల్యాణ వైభోగం అంతా మీ కలంలో గళంలో అద్భుతంగా చిలికించారు అన్నయ్య🎉🎉
@kvijaykumar8781
@kvijaykumar8781 3 месяца назад
మబ్బు తునక రాముడై, చల్లని ప్రకృతి సీతమ్మ, పుడమి పులకరించింది అనే చరణాలు అద్భత ము గా వున్నాయి. అందుకే రామ కళ్యాణం, లోక కల్యాణం ప్రతి గడపలో ఉత్సవం ప్రతి గుండె లో ఉత్సాహం . కళ్యాణ మస్తు శుభ మస్తు
@parunandy2850
@parunandy2850 3 месяца назад
రామనామామృతాన్ని పంచిన మీ గళము..విన్న వారి జన్మ...రెండూ ధన్యమే 👌
@machavijayaraju2254
@machavijayaraju2254 3 месяца назад
🙏🙏🙏🙏🙏
@user-dy9ld8zp1x
@user-dy9ld8zp1x 3 месяца назад
జైశ్రీరాం