హైదరాబాద్ పోదామె👇FULL SONG 👇 📶పల్లెటూరి జంట.. పట్నం చూద్దాం అని బయలుదేరి వెళ్తారు. 📶అందరిని చూసి.. నగలునట్ర.. హ్యాండ్ బ్యాగ్ లో దాచుకోని.. నగరం అంతా కలియతిరుగుతారు. 📶ఇది గమనించిన.. ఓ దొంగ జంటను వెంబడిస్తాడు. 📶నగర వీధుల్లో.. అద్భుతమైన పాట... చూసి షేర్ చేయండి plz🙏🏼 @ PUSHPA MUSIC లో...