Akka praise the Lord. Joshi annagaritho mimmalni gunthakallu meetings 1989lo kalisanu. Chala adbhutham akka yee pata & mee paricharya. God bless and give you long life. Thanks 🙏🏻 🙏🏻🙏🏻
స్తుతిసింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజా ॥2॥ అద్వితీయుడవు పరిశుద్దుడవు అతిసుందరుడవు నీవే ప్రభు ॥2॥ నీతి న్యాయములు సింహాసనాధారం॥2॥ కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు ॥2॥ బలియు అర్పణ కోరవు నీవు బలి అయితివి నా దోషముకై ॥2॥ నా హృదయమే నీ ప్రియమగు ఆలయం ॥2॥ స్తుతిగానమే నేను చేసెద నిరతం ॥2॥ బూర ధ్వనులే నింగిలో మ్రోగగా రాజాధి రాజా నీవే వచ్చు వేళ ॥2॥ సంసిద్ధతతో వెలిగే సిద్ధేతో ॥2॥ పెండ్లి కుమారుడా నిన్నేదుర్కొందును ॥2॥
Dear respected Amshumati mary Garu happy birthday greetings to you.. so much blessed women of God. I'm sr. Ereena Judson worked in Aradana TV office. several times we met in office you came for recordings shootings.
యేసు నాధా నీకే నా ఆరాధన - ప్రాణనాధా నీకే నా ఆరాధన "2" ఆరాధన ఆరాధన ఆరాధన "2" 1) నీ యొక్క ప్రేమను వ్యక్తము చేయను రిక్తుడవైతివి నాకోసమే -మట్టి పురుగునైనా నన్ను ప్రేమించి మట్టి స్వరూపము దాల్చితివే "2" ఏ రీతి వర్ణింతు నీ ప్రేమన్ ఏ రీతి కీర్తింతును నిన్ను "2" ఆరాధన ఆరాధన ఆరాధన "2" "యేసునాధ" 2) ఎండిన నేలలో లేత మొక్కవై పాపపు నేలలో మొలచితివే సురూపమైన సొగసైన లేక నిలువెల్ల నలిగిపోతే "2" ఏ రీతి వర్ణింతు నీ త్యాగం -ఏ రీతి కీర్తింతు నీ నామం "2" నాకై బలియైనావా, వెలియైనావా నిర్దోషమైన గొరియపిల్లవై యాగమైతివా "2" ఆరాధన ఆరాధన ఆరాధన "2" "యేసునాధా"
But meru emanukokapothe pls iam adding a small change in that lyrics that god made him as a beautiful god.... Baliyu arpana koravu nevu.. Na kosam bali ayyavu.. Endukante nuvvu nethi nyaya simhasanasenudavai kudaa... That much good you are..... Praise jesus... Thanks jesus once again aunty for your Effort in Gods ministry