జై భీమ్ జై ఇన్సాన్ అందరికీ ఉద్యమాభి వందనాలు నాది ఒక ప్రశ్న ఆడవాళ్ళని హీనంగా చూస్తున్నారు మగ జాతి అని ప్రతి రోజు అంటేనే ఉన్నారు తప్ప ఆడ జాతి కలిసికట్టుగా ఉద్యమాలు చేసి మేము మనుషులం అని ఇప్పటికైనా మీరు నిరూపించుకుంటూ లేరు మిమ్మల్ని మనిషిలా తీర్చి దిద్దిన సావిత్రిబాయి జ్యోతిబాపూలే అంబేద్కర్ పెరియార్ వీళ్ళ జయంతి నాడు వీళ్ళ వర్ధంతి నాడు కలిసికట్టుగా వచ్చి ఇతన్ని మీరు స్మరించుకుంటారు ఇంతకీ ఆ మహానుభావులను మీరు గుర్తు చేసుకుంటారా కులం కులం అడ్డం వస్తున్నది షార్ట్ ఫిలిం తీయండి నిజ జీవితంలో మళ్లీ కులం పరంగా మెదలాలి డబ్బు స్వార్థం
సూపర్ సినిమా కులం తక్కువ దానిని చేసుకొని మంచి టైటిల్ చాలా బాగుంది డైరెక్షన్ ఎంపీటీసీ శ్రీనివాస్ గారు అదేవిధంగా వాయు కుమార్ దంపతులు కొడుకు కోడలు చక్కటి యాక్టింగ్ అమ్మాయి కూడా కొత్త అమ్మాయి బాగా చేసింది ఈ మధ్యకాలంలో ఎంపిటిసి శ్రీనివాస్ గారి మంచి సెంటిమెంటు బాగుంది కలర్ క్రియేషన్స్ బాబాయ్😊🎉