I am Nagadurga. I am an experienced Journalist who worked with several News Channels both Print and Electronic Media. I have been awarded as `Best Journalist by State Government Of Andhra Pradesh(United)` .
I will be reviewing Bigg Boss episodes and will try to give exclusive updates and reviews. I will be doing more exciting things in future.
అందరికన్నా సీతా రాంప్ వాక్ చాలా చాలా బాగుంది ఆమె డ్రెస్ కూడా చాలా అదిరిపోయింది. సోనియా యస్మి విషయం లో సోనియాది తప్పు. అదే భావనతో నాగార్జున గారు సోనియాని తప్పు పట్టారు. అలాగే మణికంఠ యస్మీ ఇద్దరి విషయంలో ఎస్మీది తప్పు, కానీ యస్మీ ఒప్పుకోవట్లేదు, ఆ ఉద్దేశంతో అనలేదు అనే కవరింగ్ ఇచ్చింది అప్పుడు నాగార్జున గారు మరి సోనియా కూడా ఆ ఉద్దేశంతో అనలేదు అని దీనికి దానికి ముడిపెట్టారు. అంతేకానీ అక్కడ సోనియాది కరెక్ట్ అని చెప్పలేదు. నిజానికి యాస్మి విషయంలో సోనియా ది తప్పు, మణి విషయంలో ఎస్మి ది తప్పు. సోనియా తప్పుడు ఉద్దేశంతో అలా అననప్పుడు ఎస్పీ బాధపడుతుంటే నేను అలా అనలేదు అని అప్పుడే చెప్పాలి కానీ చెప్పలేదు. అలాగే ఎస్మీ ,మనీ ని ఆ ఉద్దేశంతో అననప్పుడు అలా అనకండి అని అతడు బాధ పడుతున్నప్పుడు నేను అలా అనలేదు అని అప్పుడే చెప్పాలి, కానీ చెప్పలేదు నాగార్జున గారు అడిగినప్పుడు మాత్రం నేను మదర్ ప్రామిస్ అలా అనలేదు అని ఏష్మి చెప్పటం తప్పు. అందుకే నాగార్జున గారు అలాంటప్పుడు నీ విషయంలో కూడా సోనియా అలాగే గేమ్ పరంగా అన్నది, తప్పుడు ఉద్దేశంతో కాదు అని అన్నారు అంతే కానీ అక్కడ సోనీయా నీ సమర్థిస్తున్నట్లు కాదు. Its like tit for tat. ఇక మణికంఠ కి సంబంధించిన వీడియోస్ మూడు కూడా చూపించే ఉంటే బాగుండేది ఒకటి మొదట తాను సాక్రిఫైస్ చేస్తాను అని చెప్పటం. రెండో వీడియో వీళ్ళందరూ మనీ నే వెళ్లిపోవాలి అని వాదించటం. చివరికి మనీని నేను సాక్రిఫైస్ చేస్తాను అని అని చెప్పటం. ఇందులో మనీ కి చెప్పాల్సిన విషయం ఏమిటంటే, నువ్వు సాక్రిఫైస్ చేస్తాను అన్నావు కానీ బిగ్ బాస్ చర్చించుకోవడం కాబట్టి వాళ్ళు వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పారు అప్పుడు నీకు నచ్చకపోతే నేను మీకు కాదు నేను వెళ్ళను అని గట్టిగా వాదించవలసి ఉండే, కానీ నువ్వు మళ్ళీ సాక్రిఫైస్ అన్నావు. సోనియా మాట మీద ఉన్నావా మళ్లీ వేరే గ్రూపు వాళ్ళు, మీరు మనీ ని వీక్ అని తీసేశారు అన్నప్పుడు, అవును అని అన్నావు. మళ్లీ ఎమోషనల్ గా కాదు సాక్రిఫైస్ చేశాను అన్నావు. ఇలా నువ్వు ఒక మాట మీద నిలబడి ఉండటం లేదు అని క్లియర్ గా చెప్పవలసి ఉండే, ఒకటే వీడియో చూపించడం వల్ల మనీని ఏదో అబద్ధం ఆడుతున్నాడు అన్నట్టుగా హౌస్ అనుకుంటుంది. ఇది బిగ్ బాస్ చేసిన తప్పు, manipulation అన వచ్చు.
నీవేమైనా biggboss కి వెళ్ళావా అక్క సోనియా కెళ్ళి ఆలా చూస్తున్నావా.. నీకు లేడీస్ ఆడితే భరించలేవా... Last time amar కి బాగా సపోర్ట్ చేసావు.. అంతకన్నా తీసిపోయిందా సోనియా.. నీ రివ్యూ చుస్తే కంపరం వేస్తంది t
Voting lo 3rd place lo unna Manikanta ku ee situation create chesina biggboss partiality peach ki vellindi. Bigg boss decessions not fair .Actual Voting ni disclose cheyamanandi Bigg boss ni.
Wantedly bb team doing mani was right on his point and b team full video veyaledhu,nly koncham vesi wantedly housemates mundhu bad chesthunaru I don't know why bb team is targetting,aa video chusi ega Sonia Daniki edhe chance aadi tappu kadhu aani adho vagi mani ni enka adho chepi bad chesthundi aadhe bb team full video vesi nag sir Sonia valani antey Sonia ki aa noru kuda levakunde sis and housemates ki kuda vale wrong aani ardam aethunde.
Epudu housemates ankovala votes vala kadhu aani,aala chestey Baga Balupu aethadi nikhil ki but housemates has to know Sonia got less votes ala sis telvadam,housemates ki Sonia least votes aani teliyakapotey na ego satisfied avadhu sis.
Mani Kanta ni danger zone lo pettadam chala badha ga unnadhi house mates nd Nag sir kuda Mani Kanta ni chala inselt chestunnaru Mani Kanta anni games chala effect petti naru. Sonia nijam ga eliminate aithe vry vry Happy Sonia valla house lo nd audience ki manashanthi ledhu eppudu andaru manashanthi ga untaru Tq Big Boss Sonia ni eliminate chesinandhuku chala chala tks Big Boss. Yasmi antha baguntadhi but Mani Kanta ni chala inselt chestunnadhi Yashmi chala over chestunnadhi Mani Kanta matter lo Adhi Nachaledhu. My support Mani Kanta nd cute girl Preraana.