Animals are a group of living beings that we must take care of. It is one aspect that is essential for the existence of life. We will contribute to the existence of the earth by treating animals and giving them life. .I will contribute to save the lives of animals by presenting these videos.
దీన్ని మా తెలుగు ప్రాంతాల్లో చిప్పల పంది - ఆలుగు పంది అంటారు, దీని విలువ సుమారు 4, 5 లక్షలు వరకు ఉంటుంది. ఎందుకంటే దీని వీపు వైపు ఆ చిప్పలు తో మానవుని ఉపయోగమైన అటువంటి ఔషధం తయారవుతుంది కాబట్టి... దీని విలువ చాలా ఎక్కువ, సాధారణంగా ఇవి అడవి ప్రాంతాల్లో కొండ గుహల్లో లోయల్లో వండలో ఉంటాయి... వీటి మాంసం ఎంతో రుచికరంగా ఉంటుంది.... వీటి యొక్క చిప్పలు చిన్నపిల్లల యొక్క మొలతాడు లో కడతారు? ఎందుకంటే ఎలాంటి జబ్బు జ్వరం మరియు వ్యాధులు రాకుండా దుష్టశక్తులు కూడా సోకకుండా ఉండడానికి.... 7:24