Hi This is Venkat from Hyderabad, I will show you the best nature places and historical places. Please Subscribe and follow my beautiful updates. Thanking you.
Houley ga...PV Narsimha Rao , Dr C Narayanana Reddy also Telugu Valle ra...only andhra vallane Telugu vallu ankunttunavvv.. ala aithe andhra vadu Ani sambodinchu kora
ఇక్కడ మీరు గమనించ వలసింది, తెలుగు వారి కి ఇష్టమైన ఆహారం అయిన గోంగూర గురించి. ఇది మీకు అర్థం కావాలి.. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ వేరు కాదు మన సంస్కృతి లో భాగాలు.
ముందు మనం తెలుగు వారం, తరువాత భారతీయులం. ఇక్కడ మీరు గమనించ వలసింది, తెలుగు వారి కి ఇష్టమైన ఆహారం అయిన గోంగూర గురించి. ఇది మీకు అర్థం కావాలి.. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ వేరు కాదు మన సంస్కృతి లో భాగాలు. భారతీయులు అంతా ఒకటే.
నేను ఈ కాలేజీ లోనే MCA చేసాను. 2002 to 2005. నాకు 2005 లోనే జాబ్ వచ్చింది... నాకు ఈ కాలేజీ ఎంతో ఉపయోగ పండింది. ఎన్నో నేర్చుకున్నాను... మంచి కాలేజీ ఇది.